దిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులు ఓ వ్యక్తి నుంచి భారీ స్థాయిలో హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ దాదాపు రూ. 69.95 కోట్లు ఉంటుందని అంచనావేశారు.
జోహన్నస్బర్గ్ నుంచి దోహా మీదుగా దిల్లీ చేరిన బెల్జియం దేశస్థుడిపై అధికారులకు అనుమానం వచ్చి అతడి బ్యాగ్‌ను తనిఖీ చేశారు. పైకి సాధారణ ట్రావెల్ బ్యాగ్‌లా కనిపించే అందులో రహస్యంగా ప్రత్యేక అర ఏర్పాటు చేసి, హెరాయిన్ తీసుకువచ్చాడని గుర్తించారు. కస్టమ్స్ అధికారులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.
బ్యాగ్‌పై డౌట్.. చెక్ చేసిన అధికారులకు షాక్.. రహస్యంగా రూ.70కోట్ల డ్రగ్స్ తెస్తూ..
దిల్లీ అంతర్జాతీయ విమానశ్రయంలో ఓ వ్యక్తి ప్రత్యేకంగా తయారు చేసిన తన బ్యాగ్‌లో భారీగా హెరాయిన్ తీసుకువస్తూ పట్టుబడ్డాడు. దాని విలువ దాదాపు రూ. 69.95 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.