ETV Bharat / bharat

భారీగా డ్రగ్స్​ పట్టివేత.. విలువ రూ.60 కోట్లకు పైనే!

ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహరాజ్​ అంతర్జాతీయ విమానాశ్రయంలో సుమారు రూ. 60 కోట్లు విలువ చేసే మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్​ అధికారులు. వాటిని వివిధ బ్యాగుల్లో కనిపించకుండా పెట్టి తీసుకొస్తున్నట్లు గుర్తించారు.

Customs officials seize drugs worth Rs 60 crores from Zimbabwean passenger at airport
ముంబయి విమానాశ్రంలో సోదాలు.. రూ. 60 కోట్ల డగ్స్​ స్వాధీనం
author img

By

Published : Feb 13, 2022, 12:40 PM IST

ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహరాజ్​ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా మత్తుపదార్థాలను పట్టుకున్నారు కస్టమ్స్​ అధారులు. ఓ ప్రయాణికుడు డ్రగ్స్​ తరలిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు తనిఖీలు చేశారు. అతని వద్ద సుమారు రూ. 60 కోట్లు విలువైన మత్తుపదార్థాలు దొరికినట్లు చెప్పారు.

Customs officials seize drugs worth Rs 60 crores
ఫోల్డర్​ ఫైల్​ నుంచి డ్రగ్స్ స్వాధీనం

ఫోల్డర్​ బ్యాగ్​లో పట్టుబడిన డగ్స్​

బ్యాగులో ఉన్న మత్తు పదార్థాలను వెలికి తీస్తున్న అధికారులు

జింబాబ్వేకు చెందిన ఓ ప్రయాణికుడి నుంచి ఈ డ్రగ్స్​ను స్వాధీన చేకున్నట్లు అధికారులు తెలిపారు. అతడు మాదక ద్రవ్యాలను ట్రాలీ బ్యాగ్​తో పాటు రెండు ఫైల్ ఫోల్డర్లలో దాచి ఉంచి తీసుకువచ్చినట్లు వివరించారు.

ఇదీ చూడండి: ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం.. 9 మందికి గాయాలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.