ETV Bharat / bharat

సీఆర్​పీఎఫ్​ శిబిరంపై గ్రనేడ్ దాడి- సిబ్బందికి గాయాలు - CRPF personnel injured

జమ్ముకశ్మీర్​లో సీఆర్‌పీఎఫ్ శిబిరంపై జరిగిన గ్రనేడ్ దాడిలో సిబ్బంది ఒకరు గాయపడినట్లు అధికారులు తెలిపారు. గుర్తు తెలియని ఉగ్రవాది.. గ్రనేడ్​ విసిరిన పారిపోయినట్లు పేర్కొన్నారు.

grenade attack on CRPF camp
సీఆర్​పీఎఫ్​ శిబిరంపై గ్రనేడ్ దాడి
author img

By

Published : Aug 15, 2021, 12:04 AM IST

జమ్ముకశ్మీర్​ శ్రీనగర్‌లోని సీఆర్‌పీఎఫ్ శిబిరంపై గ్రనేడ్​ జరిగింది. ఈ ఘటనలో భద్రత సిబ్బంది ఒకరు గాయపడినట్లు అధికారులు తెలిపారు. గుర్తు తెలియని ఉగ్రవాది.. గ్రనేడ్​ విసిరిన పారిపోయినట్లు పేర్కొన్నారు.

"సీఆర్​పీఎఫ్​ 132వ బెటాలియన్ క్యాంపుపై ముష్కరులు గ్రనేడ్ విసిరారు. ఒక సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. అతడిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించాం" అని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు.

స్వాతంత్య్ర దినోత్సవం వేళ శ్రీనగర్​లో ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

ఇదీ చూడండి: Live Video: కారు డ్రైవర్​ దుస్సాహసం- ఏకంగా పోలీసుపైకే..​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.