ETV Bharat / bharat

'ఉత్తర భారతాన్ని వణికిస్తున్న బ్రిటన్ రకం వైరస్' - ఉత్తర భారత దేశంలో బ్రిటన్ రకం కరోనా

ఉత్తర భారతంలో యూకే రకం వైరస్ విజృంభిస్తున్నట్లు జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం డెరక్టర్ సుజిత్ సింగ్ తెలిపారు. మహారాష్ట్ర, బంగాల్​లో డబుల్ మ్యుటెంట్ వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్నట్లు వెల్లడించారు.

COVID
యూకే రకం వైరస్
author img

By

Published : May 6, 2021, 3:36 PM IST

Updated : May 6, 2021, 4:56 PM IST

బ్రిటన్ రకం కరోనా వైరస్ ఉత్తరభారత దేశంలో విజృంభిస్తోందని జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం డెరక్టర్ సుజిత్ సింగ్ తెలిపారు. అదే సమయంలో మహారాష్ట్ర, బంగాల్, కర్ణాటక, గుజరాత్​లో డబుల్ మ్యుటెంట్ వైరస్(బీ.1.617) తీవ్రంగా వ్యాపిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే దేశ వ్యాప్తంగా బీ1.1.7 యూకే(బ్రిటన్)రకం వైరస్ వ్యాప్తి తగ్గుతున్నట్లు వెల్లడించారు.

యూకే వైరస్ నమూనాలు

రాష్ట్రంనమూనాలు
దిల్లీ516
పంజాబ్482
తెలంగాణ192
మహారాష్ట్ర83
కర్ణాటక82

డబుల్ మ్యుటెంట్ వైరస్ నమూనాలు

రాష్ట్రంనమూనాలు
బంగాల్124
మహారాష్ట్ర761
దిల్లీ107
గుజరాత్102

ఇదీ చదవండి: శానిటైజింగ్​ యంత్రం​గా పాత బైక్​

Last Updated : May 6, 2021, 4:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.