ETV Bharat / bharat

దేశంలో కొత్తగా 11,793 మందికి వైరస్.. పెరిగిన మరణాలు - వ్యాక్సినేషన్​ రేటు

Covid Cases In India: భారత్​లో కరోనా కేసులు తగ్గాయి. ఒక్కరోజే 11,793 మందికి వైరస్​ సోకింది. మరో 27 మంది చనిపోయారు. 9,486 మంది కోలుకున్నారు.

covid cases in india
covid cases in india
author img

By

Published : Jun 28, 2022, 9:31 AM IST

Covid Cases in India: దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 11,793 మంది వైరస్​ బారినపడగా.. మరో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా బారి నుంచి 9,486 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.57 శాతానికి చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్​ కేసుల సంఖ్య 0.22 శాతం వద్ద ఉంది.

  • మొత్తం కరోనా కేసులు: 43,418,839
  • మొత్తం మరణాలు: 5,25,047
  • యాక్టివ్​ కేసులు: 96,700
  • కోలుకున్నవారి సంఖ్య: 4,27,97,092

Vaccination India: భారత్​లో సోమవారం 19,21,811 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,97,31,43,196 కోట్లకు చేరింది. మరో 4,73,717 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.
World Covid Cases: ప్రపంచదేశాల్లో కరోనా కేసులు పెరిగాయి. కొత్తగా 366,742 మంది వైరస్​ బారినపడ్డారు. మరో 759 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 548,640,377కు చేరింది. మరణాల సంఖ్య 6,351,925కు చేరింది. ఒక్కరోజే 533,455 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 525,515,504గా ఉంది.

  • బ్రెజిల్​లో కొత్తగా 58,278 కేసులు నమోదు కాగా.. 147 మంది మరణించారు.
  • అమెరికాలో 52,403 కేసులు వెలుగుచూశాయి. 80 మందికిపైగా చనిపోయారు.
  • తైవాన్​లో 28,580 కొత్త కేసులు నమోదుకాగా.. 91 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • ఇటలీ ఒక్కరోజే 24,747 మంది కొవిడ్​ బారినపడగా.. 63 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • ఆస్ట్రేలియాలో ఒక్కరోజే 23,960 కొత్త కేసులు బయటపడగా.. 23 మంది మరణించారు.

ఇదీ చదవండి: దేశంలో భారీ దాడులకు ఉగ్రకుట్ర.. ఆ భక్తులే టార్గెట్.. హోంశాఖ హైఅలర్ట్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.