ETV Bharat / bharat

దేశంలో మరో 44,376 మందికి వైరస్​ - కొవిడ్​ మరణాలు

దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. కొత్తగా 44,376 మందికి కొవిడ్​ సోకినట్టు తేలింది. మొత్తం బాధితుల సంఖ్య 92లక్షల 22వేల 217కు చేరింది. వైరస్​ కారణంగా మరో 481 మంది మృతిచెందారు.

COVID-19 SINGLE DAY SPIKE OF 44,376 NEW POSITIVE CASES AND 481 DEATHS REPORTED IN INDIA
కరోనా పంజా- మరో 44,376 మందికి వైరస్​
author img

By

Published : Nov 25, 2020, 9:37 AM IST

దేశంలో తాజాగా 44వేల 376 మంది కొవిడ్​ బారినపడ్డారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 92లక్షల 22వేల 217కు చేరింది. మహమ్మారి ధాటికి మరో 481 మంది బలవ్వగా.. మొత్తం చనిపోయిన వారి సంఖ్య 1లక్షా 34వేల 699కి పెరిగింది.

ఇప్పటివరకు 86లక్షల 42వేల 771 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 4 లక్షల 44వేల 746 యాక్టివ్​ కేసులున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇదీ చదవండి: 'అందరికీ వ్యాక్సిన్ అవసరం లేదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.