ETV Bharat / bharat

దేశంలో కొత్తగా 32,981 కరోనా కేసులు - కరోనా మరణాలు

భారత్​లో కొవిడ్​ కేసుల సంఖ్య తగ్గుతోంది. తాజాగా 32,981 మందికి కరోనా సోకింది. మరో 391 మంది మృతి చెందారు.

Covid-19 cases and deaths in India updates
4 లక్షల దిగువకు చేరిన కరోనా కేసులు
author img

By

Published : Dec 7, 2020, 9:52 AM IST

దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతోంది. ఒక్కరోజే 32,981 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 391 మంది మహమ్మారికి బలయ్యారు.

మొత్తం కేసులు : 96,77,203

మొత్తం మరణాలు: 1,40,573

కోలుకున్నవారు: 91,39,901

యాక్టివ్​ కేసులు: 3,96,729

రికవరీ రేటులో పెరుగుదల కనిపిస్తుంది. మరణాల రేటు క్షీణిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో యాక్టివ్​ కేసుల సంఖ్య 4 లక్షల దిగువకు చేరింది.

ఇదీ చూడండి: భారత్​లోనే ఎత్తైన క్లాక్​టవర్​ ఎక్కడుందంటే...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.