ETV Bharat / bharat

Corona cases in India: దేశంలో 23వేలు దాటిన కరోనా కేసులు - కరోనా లేటెస్ట్​ న్యూస్

దేశంలో కొవిడ్​ కేసుల సంఖ్య(Coronavirus update) మళ్లీ పెరిగింది. తాజాగా 23,529 మంది​కి కొవిడ్​​​ (Covid cases in India) పాజిటివ్​గా తేలింది. మరో 311 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజే 28,718 మంది కరోనా​ నుంచి కోలుకున్నారు.

covid cases in India
భారత్​లో కరోనా కేసులు
author img

By

Published : Sep 30, 2021, 9:44 AM IST

దేశంలో రోజువారీ కరోనా​ కేసుల సంఖ్య (Coronavirus update) మళ్లీ 20 వేలు దాటింది. కొత్తగా 23,529 కేసులు​ (Covid cases in India) నమోదైయ్యాయి. మరో 311 మంది మృతి చెందారు. ఒక్కరోజే 28,718 మంది కొవిడ్​ను జయించారు.

  • మొత్తం కేసులు: 3,37,39,980
  • మొత్తం మరణాలు: 4,48,062
  • మొత్తం కోలుకున్నవారు: 3,30,14,898
  • యాక్టివ్ కేసులు: 2,77,020

పరీక్షలు

సెప్టెంబర్​ 29న మొత్తం 15,06,254 కొవిడ్​ ​టెస్టులు(Testing update for covid-19) నిర్వహించినట్లు ఐసీఎంఆర్​ తెలిపింది. దీంతో మొత్తం కొవిడ్​ పరీక్షల సంఖ్య 56,89,56,439కి చేరింది.

టీకాల పంపిణీ..

దేశంలో ఇప్పటివరకు 88,34,70,578 టీకా డోసులను(covid vaccination) పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. బుధవారం ఒక్కరోజే 65,34,306 వ్యాక్సిన్​ డోసులను లబ్దిదారులకు అందించినట్లు తెలిపింది.

ప్రపంచ దేశాల్లో..

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ విస్తరణ (Global corona virus update) కొనసాగుతోంది. కొత్తగా 4,85,872 మందికి కరోనా (Corona update) సోకినట్లు తేలింది. మహమ్మారి​ ధాటికి మరో 8,758 మంది చనిపోయారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 23,40,57,967కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 47,88,218కి పెరిగింది.

ఆయా దేశాల్లో కొత్త కేసులు..

  • అమెరికా - 1,23,276
  • బ్రిటన్ - 36,722
  • టర్కీ - 29,386
  • రష్యా - 22,430
  • బ్రెజిల్ - 17,756
  • ఇరాన్ - 13,271

ఇదీ చూడండి: లంచం స్వచ్ఛందంగా ఇస్తే ఓకే.. కానీ డిమాండ్ చేయొద్దు: ఎమ్మెల్యే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.