ETV Bharat / bharat

దేశంలో మరో 62,714 కరోనా కేసులు - కరోనా కేసులు

భారత్​లో కరోనా కొత్త కేసులు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఒక్కరోజే 62 వేల మందికిపైగా కొవిడ్​ బారిన పడ్డారు. మరో 312 మంది చనిపోయారు. 28 వేల మంది కోలుకున్నారు.

corona cases in india
ఆగని వైరస్​ విజృంభణ.. దేశంలో మరో 62,714 కేసులు
author img

By

Published : Mar 28, 2021, 9:46 AM IST

Updated : Mar 28, 2021, 10:02 AM IST

దేశంలో కరోనా కేసుల పెరుగుదల తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రోజు రోజుకు భారీగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా 62,714 మందికి వైరస్​ సోకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 312 మంది మరణించారు. 28,739 మంది వైరస్​ను జయించారు.

  • మొత్తం కేసులు: 1,19,71,624
  • మొత్తం మరణాలు: 1,61,552
  • కోలుకున్నవారు: 1,13,23762
  • యాక్టివ్​ కేసులు: 4,86,310
  • " class="align-text-top noRightClick twitterSection" data="">

మార్చి 27నాటికి దేశవ్యాప్తంగా 24,09,50,842 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.

దేశంలో ఇప్పటివరకు 6,02,69,782 టీకా డోసులు పంపిణీ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

ఇదీ చూడండి: 56 ఏళ్ల వయసులో రెండు బావులు తవ్విన మహిళ

Last Updated : Mar 28, 2021, 10:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.