ETV Bharat / bharat

దిల్లీలో అత్యల్ప స్థాయికి కరోనా కేసులు - దిల్లీ కేసులు

దేశంలో కరోనా కేసుల్లో తగ్గుదల కనిపిస్తోంది. దిల్లీలో కొత్తగా 85 కేసులు(Covid Cases) మాత్రమే నమోదయ్యాయి. అత్యధికంగా కేరళలో 12,118 కేసులు బయటపడ్డాయి.

india cases
ఇండియా కేసులు
author img

By

Published : Jun 26, 2021, 11:15 PM IST

దేశ రాజధాని దిల్లీలో సోమవారం కొత్తగా 85 కేసులు(Covid Cases) మాత్రమే నమోదయ్యాయి. 9 మంది మృతి చెందారు. పాజిటివిటీ రేటు 0.12 శాతంగా నమోదైంది. దిల్లీలో ఈ ఏడాది ఇంత తక్కువ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.

వివిధ రాష్ట్రాల్లో ఇలా..

  • కేరళలో కొత్తగా 12,118 కొవిడ్​ కేసులు బయటపడ్డాయి. 11,124 మంది కోలుకోగా, 118 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • తమిళనాడులో కొత్తగా 5,415 కేసులు నమోదయ్యాయి. 7,661 మంది కోలుకోగా, 148 మంది మృతిచెందారు.
  • మహారాష్ట్రలో కొత్తగా 9,812 కేసులు బయటపడ్డాయి. 8,752 మంది డిశ్చార్జ్​ కాగా, 179 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • కర్ణాటకలో కొత్తగా 4,272 కేసులు నమోదు కాగా.. 6,126 మంది డిశ్చార్జి అయ్యారు. 115 మంది మృతిచెందారు.

ఇదీ చదవండి: 'డెల్టా' వేరియంట్లు​​ అత్యంత​ ప్రమాదకరమా?

పసి పిల్లలకు కొవిడ్​-19 టీకా అవసరం లేదా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.