ETV Bharat / bharat

Corona cases in India: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు

భారత్​లో 12 వేల 830 కరోనా కేసులు (Corona cases in India) నమోదయ్యాయి. 446 మంది ప్రాణాలు కోల్పోగా.. 14,667 మంది వైరస్​ను(Coronavirus update) జయించారు. క్రియాశీల కేసులు 247 రోజుల కనిష్ఠానికి చేరాయి.

Corona cases in India
దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు
author img

By

Published : Oct 31, 2021, 9:29 AM IST

Updated : Oct 31, 2021, 9:43 AM IST

దేశంలో కరోనా కేసుల సంఖ్య(Corona cases in India) భారీగా తగ్గింది. ఒక్కరోజులో 12 వేల 830 మంది వైరస్​ బారినపడ్డారు. మరో 446 మంది కొవిడ్​కు(Corona cases in India) బలయ్యారు.

ఇందులో ఒక్క కేరళ రాష్ట్రంలోనే 7,427 కేసులు, 62 మరణాలు ఉన్నాయి.

యాక్టివ్​ కేసులు (Coronavirus update) 247 రోజుల కనిష్ఠానికి చేరాయి.

రికవరీ రేటు 98.20 శాతానికి చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్​ కేసుల సంఖ్య ఒక శాతం కంటే చాలా దిగువకు(0.46%) పడిపోయింది.

  • మొత్తం కేసులు: 3,42,73,300
  • మొత్తం మరణాలు: 4,58,186
  • యాక్టివ్​ కేసులు: 1,59,272
  • మొత్తం కోలుకున్నవారు: 3,36,55,842
    • " class="align-text-top noRightClick twitterSection" data="">

మొత్తం టెస్టులు..

దేశవ్యాప్తంగా శనివారం 11 లక్షలకుపైగా కరోనా టెస్టులు(Corona cases in India) నిర్వహించగా.. మొత్తం పరీక్షల సంఖ్య 60 కోట్ల 83 లక్షలు దాటింది.

వ్యాక్సినేషన్​..

భారత్​లో టీకా పంపిణీ (Vaccination in India) జోరుగా కొనసాగుతోంది. శనివారం మరో 68,04,806 డోసుల వ్యాక్సిన్​ అందించగా.. మొత్తం ఇప్పటివరకు 1,06,14,40,335 డోసుల టీకా పంపిణీ జరిగింది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు..

ప్రపంచవ్యాప్తంగా (coronavirus worldwide) కొత్తగా 3,83,922 మంది కరోనా వైరస్ (Coronavirus update) బారిన పడ్డారు. కొవిడ్​​ ధాటికి మరో 5,973 మంది మృతి చెందారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 2,47,116,691కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 5,010,089కు పెరిగింది.

  • రష్యాలో కేసులు భారీగా పెరుగుతున్నాయి. 40 వేల కేసులు నమోదుకాగా.. 1160 మంది మరణించారు.
  • బ్రిటన్​లో ఒక్కరోజే 41 వేలకుపైగా కొత్త కేసులు వెలుగుచూశాయి. 166 మంది చనిపోయారు.
  • అమెరికాలో కొత్తగా 26 వేల మందికి వైరస్​ సోకగా.. మరో 350 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి: అక్కడ 50 మందిలో ఒకరికి కరోనా..!

Last Updated : Oct 31, 2021, 9:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.