ETV Bharat / bharat

హైవేపై వందలాది కండోమ్​లు- కావాలనే పడేశారా? - Condoms on road

నిత్యం వేలాది వాహనాలు, ప్రజలు తిరిగే జాతీయ రహదారిపై వందల సంఖ్యలో కండోమ్​లు కనిపిస్తే ఆశ్చర్యమే కదా? అలాంటి దృశ్యమే.. కర్ణాటక, తుమకూర్​లోని జాతీయ రహదారి 48పై కనిపించింది.

Condoms found on National Highway
జాతీయ రహదారిపై కుప్పలుగా కండోమ్​లు
author img

By

Published : Sep 8, 2021, 3:26 PM IST

Updated : Sep 8, 2021, 5:19 PM IST

హైవేపై వందలాది కండోమ్​లు

జాతీయ రహదారిపై వందల సంఖ్యలో కండోమ్​లు దర్శనమివ్వటం కలకలం సృష్టించింది. నిత్యం వేలాది వాహనాలు తిరిగే ప్రదేశంలో భారీగా కండోమ్​లు ఉండటాన్ని చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు జనాలు. ఈ దృశ్యం కర్ణాటక తుమకూర్​ శివారులోని జాతీయ రహదారి 48పై కనిపించింది.

నగర శివారులోని శ్రీరాజ్​ థియేటర్​కు ఎదురుగా ఉన్న ఫ్లైఓవర్​పై కుప్పలుగా కండోమ్​లు కనిపించాయి. అయితే.. అక్కడ వాటిని ఎవరు పారవేశారనేది తెలియరాలేదు.

Condoms found on National Highway
జాతీయ రహదారిపై పడి ఉన్న కండోమ్​లు

పైవంతెనపై కండోమ్​లు అనుకోకుండా పడిపోయాయా? లేదా ఎవరైనా కావాలనే పారవేశారా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. కుప్పల్లో ఉన్న కండోమ్​లు కొన్ని వినియోగించినవి కాగా.. కొన్ని ప్యాకెట్ల నుంచి తీయకుండా ఉన్నాయి.

Condoms found on National Highway
దారి పొడవునా పడి ఉన్న కండోమ్​లు

ఇదీ చూడండి: రహదారి పక్కన లారీల నిండా కండోమ్​లు.. ఎక్కడివి?

Last Updated : Sep 8, 2021, 5:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.