ETV Bharat / bharat

కరోనాతో మమతా బెనర్జీ సోదరుడు మృతి - కరోనాతో ఆశిం బెనర్జీ మృతి

mamata
మమతా బెనర్జీ
author img

By

Published : May 15, 2021, 11:32 AM IST

Updated : May 15, 2021, 11:57 AM IST

11:30 May 15

కరోనాతో మమతా బెనర్జీ సోదరుడు మృతి

బంగాల్ సీఎం మమతా బెనర్జీ సోదరుడు కరోనాతో మరణించారు. గతకొద్దిరోజులుగా కొవిడ్​తో బాధపడుతున్న ఆశిం బెనర్జీ.. కోల్​కతాలోని ఓ ఆస్పత్రిలో చేరారు.

పరిస్థితి విషమించడం వల్ల శనివారం ఉదయం కన్నుమూసినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. 

Last Updated : May 15, 2021, 11:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.