ETV Bharat / bharat

తొలిరోజే పార్లమెంటు ముందుకు ఆర్థిక బిల్లు! - పార్లమెంట్​ బడ్జెట్​ సమావేశాల్లో తొలిరోజే గతేడాది ఆర్థిక సర్వే బిల్లు

జనవరి 29న(శుక్రవారం) ఆరంభమయ్యే బడ్జెట్ సమావేశాల్లో గతేడాదికి సంబంధించిన ఆర్థిక సర్వేను.. కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. తొలిరోజే ఈ బిల్లును సభ్యుల ముందుకు తీసుకురానుంది కేంద్రం.

Meeting of BAC (Business Advisory Committee) of Rajya Sabha to be held on 29th January
29న పార్లమెంటు ముందుకు గతేడాది ఆర్థిక బిల్లు!
author img

By

Published : Jan 27, 2021, 11:00 AM IST

ఈ నెల 29 నుంచి బడ్జెట్​ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ బడ్జెట్‌ సమావేశాల తొలిరోజే 2019-20 ఏడాదికి సంబంధించిన ఆర్థిక సర్వేను పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది కేంద్రం. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ స్వయంగా ఈ బిల్లును సభ్యుల ఎదుటకు తీసుకురానున్నారు.

బడ్జెట్​ ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​.. సమావేశాలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం దీనిపై ధన్యావాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: అసమానతల వైరస్‌కు బడ్జెట్‌ టీకా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.