C 295 Transport Aircraft India : భారత వాయుసేనలో అత్యాధునిక రవాణా విమానం చేరింది. ఫ్రాన్స్‌కు చెందిన ఎయిర్‌బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ సంస్థ తొలి C-295 ట్రాన్స్పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను బుధవారం భారత్‌కు అందజేసింది. దక్షిణ స్పానిష్ నగరం సెవిల్లేలోని ఎయిర్‌బస్ ప్రొడక్షన్ ఫెసిలిటీ నుంచి వైమానిక దళపతి ఎయిర్ చీఫ్ మార్షల్ వీర్ఆర్ చౌదరి ఈ విమానాన్ని అందుకున్నారు. అనంతరం అదే విమానంలో భారత్‌కు పయనమయ్యారు. ఈ విమానం ఈజిప్టులోని మట్లా, బెహ్రెయిన్‌లో ఆగి.. వడోదర ఎయిర్‌బేస్‌కు చేరుకోనుంది. మొత్తం విమానాలు డెలివరీ అయితే.. ప్రపంచంలోనే భారత వైమానిక దళం అతిపెద్ద C-295 అపరేటర్ అవుతుందని అధికారులు తెలిపారు. సెప్టెంబర్ చివరి వారంలో ఈ విమానం అధికారికంగా వాయుసేనలోకి చేరే అవకాశం ఉంది.
-
#WATCH | Jean-Brice Dumont, Head of Defence and Aerospace, Airbus hands symbolic keys of C295 aircraft to IAF chief Air Chief Marshal VR Chaudhari in Seville, Spain pic.twitter.com/ahEe4gsN2x
— ANI (@ANI) September 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Jean-Brice Dumont, Head of Defence and Aerospace, Airbus hands symbolic keys of C295 aircraft to IAF chief Air Chief Marshal VR Chaudhari in Seville, Spain pic.twitter.com/ahEe4gsN2x
— ANI (@ANI) September 13, 2023#WATCH | Jean-Brice Dumont, Head of Defence and Aerospace, Airbus hands symbolic keys of C295 aircraft to IAF chief Air Chief Marshal VR Chaudhari in Seville, Spain pic.twitter.com/ahEe4gsN2x
— ANI (@ANI) September 13, 2023
-
Visuals of Airbus C295 aircraft, which will be handed over by Airbus to IAF later today in Seville, Spain. IAF Chief Air Chief Marshal VR Chaudhari will receive the aircraft on behalf of India. pic.twitter.com/fc07iVCzSL
— Press Trust of India (@PTI_News) September 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Visuals of Airbus C295 aircraft, which will be handed over by Airbus to IAF later today in Seville, Spain. IAF Chief Air Chief Marshal VR Chaudhari will receive the aircraft on behalf of India. pic.twitter.com/fc07iVCzSL
— Press Trust of India (@PTI_News) September 13, 2023Visuals of Airbus C295 aircraft, which will be handed over by Airbus to IAF later today in Seville, Spain. IAF Chief Air Chief Marshal VR Chaudhari will receive the aircraft on behalf of India. pic.twitter.com/fc07iVCzSL
— Press Trust of India (@PTI_News) September 13, 2023
మొదటి సీ-295 విమానం డెలివరీ అందుకున్న తర్వాత ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి మాట్లాడారు. ఇది యావత్ దేశానికి ఒక మైలురాయి అని.. ఆత్మనిర్భర్ భారత్‌కు నిదర్శన అని అన్నారు. 'వాయుసేన వ్యూహాత్మక ఎయిర్‌లిఫ్ట్ సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది. దేశంలో కొత్త శకానికి నాంది పలుకుతుంది. ఈ డీల్‌లో భాగంగా 17వ విమానాన్ని భారత్‌లో తయారవుతుంది. ఇది దేశంలో తయారైన మొదటి మిలిటరీ రవాణా విమానం అవుతుంది. ఇది భారతీయ ఎవియేషన్ పరిశ్రమకు ఒక పెద్ద ముందడుగు' అని వివరించారు.
-
#WATCH | IAF chief Air Chief Marshal VR Chaudhari on receiving delivery of the first C-295 transport aircraft from Airbus in Spain
— ANI (@ANI) September 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
"It is a major milestone not only for IAF but for the whole country. This is for two reasons - first, for IAF it improves our tactical airlift… pic.twitter.com/RDCUDjAkgI
">#WATCH | IAF chief Air Chief Marshal VR Chaudhari on receiving delivery of the first C-295 transport aircraft from Airbus in Spain
— ANI (@ANI) September 13, 2023
"It is a major milestone not only for IAF but for the whole country. This is for two reasons - first, for IAF it improves our tactical airlift… pic.twitter.com/RDCUDjAkgI#WATCH | IAF chief Air Chief Marshal VR Chaudhari on receiving delivery of the first C-295 transport aircraft from Airbus in Spain
— ANI (@ANI) September 13, 2023
"It is a major milestone not only for IAF but for the whole country. This is for two reasons - first, for IAF it improves our tactical airlift… pic.twitter.com/RDCUDjAkgI
వైమానికి దళాన్ని ఆధునీకరించడమే లక్ష్యంగా రెండేళ్ల క్రితం ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఎయిర్‌బస్ మధ్య రూ.21,935 కోట్ల ఒప్పందం కుదిరింది. అందులో భాగంగా ఎయిర్‌బస్ 2025 చివరి నాటికి 'ఫ్లై-అవే' స్థితిలో మొదటి 16 విమానాలను అప్పగించాల్సి ఉంటుంది. మరో 40 విమానాలను భారత్‌లో.. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ తయారు చేసి.. అసెంబుల్ చేస్తుంది. వాయుసేనకు చెందిన అవ్రో విమానాల స్థానంలో వీటిని భర్తీ చేయనున్నారు.
Airbus C295 Specifications : అత్యవసర పరిస్థితుల్లో సైనికులను తరలించడానికి ఈ C-295 విమానం ఉపయోగపడుతుంది. 5-10 టన్నుల సామర్థ్యం కలిగిన ఈ విమానం 71 ట్రూప్స్‌ను లేదా 50 మంది పారాట్రూపర్‌లను మోసుకెళ్లగలదు. పెద్ద పెద్ద విమానాలు వెళ్లలేని మారుమూల ప్రాంతాలకు ఈ సీ-295 వెళుతుంది. మిలిటరీ లాజిస్టిక్స్ కోసం ఉపయోగించే ఉన్నతమైన విమానంగా ఈ సీ-295 పసిద్ధి చెందింది. ఈ విమానాల్లో స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ సూట్లను ఇన్స్టాల్ చేస్తారు. ఇక వీటి తయారీలో దేశవ్యాప్తంగా ఉన్న ఎమ్ఎస్ఎమ్ఈలు పాలుపంచుకోనున్నాయని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.
-
#WATCH | Indian C-295 takes off from Seville airfield in Spain with Indian Air Force chief onboard
— ANI (@ANI) September 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Group Captain PS Negi will be flying the aircraft to India with stopovers at Malta, Egypt and Bahrain before landing at Vadodara air base in India. pic.twitter.com/QdDBvByDUk
">#WATCH | Indian C-295 takes off from Seville airfield in Spain with Indian Air Force chief onboard
— ANI (@ANI) September 13, 2023
Group Captain PS Negi will be flying the aircraft to India with stopovers at Malta, Egypt and Bahrain before landing at Vadodara air base in India. pic.twitter.com/QdDBvByDUk#WATCH | Indian C-295 takes off from Seville airfield in Spain with Indian Air Force chief onboard
— ANI (@ANI) September 13, 2023
Group Captain PS Negi will be flying the aircraft to India with stopovers at Malta, Egypt and Bahrain before landing at Vadodara air base in India. pic.twitter.com/QdDBvByDUk