ETV Bharat / bharat

రూ.6.52 కోట్లు విలువ చేసే డ్రగ్స్​ స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్! - Yaba tablets news

Yaba tablets seized: మిజొరాం​లో భారీగా యాబా మాత్రలు పట్టుకున్నాయి బీఎస్ఎఫ్ బలగాలు. ఇద్దరు డ్రగ్ స్మగ్లర్లను​ అదుపులోకి తీసుకున్నాయి.

bsf
seized tablets
author img

By

Published : Feb 12, 2022, 12:30 PM IST

Yaba tablets seized: మిజొరాంలోని కొలసిబ్​ జిల్లాలో భారీగా మత్తుపదార్థాలను పట్టుకున్నాయి బలగాలు. 1,30,952 యబా మాత్రలను బీఎస్ఎఫ్ 38 బెటాలియన్​, మాదకద్రవ్యాయ నియంత్రణ విభాగం, ఎక్సైజ్​ విభాగం అధికారులు పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. వాటి విలువ సుమారు రూ.6.52 కోట్లుగా ఉంటుందని తెలిపారు.

ఇద్దరు డ్రగ్స్​ స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నాయి బలగాలు. వారిలో ఒకరు మయన్మార్​కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.

ఇదీ చదవండి: ఉత్తరాఖండ్​లో భూకంపం- రిక్టర్​ స్కేలుపై 4.1 తీవ్రత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.