ETV Bharat / bharat

బ్లాక్​ ఫంగస్​పై కేంద్రం అప్రమత్తం- డ్రగ్​ ఉత్పత్తికి ఆదేశం

కరోనా నుంచి కోలుకున్న వారిలో గుర్తించిన బ్లాక్ ఫంగస్ వ్యాధిని నయం చేసే మందును వేగంగా ఉత్పత్తి చేయాలని డ్రగ్​ కంపెనీలను కేద్రం ఆదేశించింది. బ్లాక్​ ఫంగస్​ మొదడు, ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతున్నందు వల్ల.. అది ముదిరితే ప్రాణాంతకమయ్యే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Black fungus
బ్లాక్​ ఫంగస్​
author img

By

Published : May 12, 2021, 4:03 PM IST

కరోనా నుంచి కోలుకున్న కొందరు బ్లాక్ఫంగస్​ బారిన పడుతుండడం వల్ల కేంద్రం అప్రమత్తమైంది. బ్లాక్​ ఫంగస్​ చికిత్సకు వినియోగించే మందులను వేగంగా ఉత్పత్తి చేయాలని కంపెనీలను కేంద్ర రసాయనాల మంత్రిత్వశాఖ ఆదేశించింది.

కరోనా నుంచి కోలుకున్న కొందరిలో గుర్తించిన సోకే మ్యుకర్‌మైకోసిస్‌​(బ్లాక్ ఫంగస్​) మొదడు, ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. వ్యాధి ముదిరితే ప్రాణాంతకమయ్యే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరించారు.

ఈ క్రమంలో ఈ వ్యాధి నయం కావడానికి అంఫోటెరిసిన్​ బీ అనే డ్రగ్​ను వాడతారని కేంద్రం సూచించింది. ఈ డ్రగ్​ నిలువ సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మే10నుంచి మే31మధ్య ఈ మందు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది.

ఇదీ చదవండి: బ్లాక్​ ఫంగస్​పై జాగ్రత్త సుమా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.