ETV Bharat / bharat

భాజపా కార్యకర్తలపై దుండగుల దాడి - బెంగాల్​ రాజకీయాలు

బంగాల్​లో భాజపా కార్యకర్తలపై కొందరు దుండగులు దాడి చేశారు. భాజపా నేత సువెేందు అధికారి ర్యాలీలో పాల్గొనడానికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. అధికార పార్టీనే తమపై దాడి చేయించిందని భాజపా ఆరోపించింది.

BJP workers has been attacked by goons ahead of Suvendu Adhikari's rally
భాజపా కార్యకర్తలపై గూండాల దాష్టీకం
author img

By

Published : Jan 19, 2021, 7:13 PM IST

బంగాల్​లో రాజకీయ హింస కొనసాగుతోంది. భాజపా నేత సువేందు అధికారి ర్యాలీలో పాల్గొనడానికి వెళుతోన్న ఆ పార్టీ కార్యకర్తలపై కొందరు దాడి చేశారు. ఇది తృణమూల్​ పార్టీ వాళ్ల పనేనని భాజపా ఆరోపించింది.

భాజపా కార్యకర్తలపై దాడి చేస్తోన్న దుండగులు

రణరంగం...

ఖెజురీలో సువేందు ర్యాలీకి వెళ్తుండగా... తూర్పు మెదినీపుర్​లోని బారటాలా ప్రాంత సమీపంలో కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. కార్లు ధ్వంసం చేశారు. అడ్డుకోబోయిన భాజపా కార్యకర్తలపై బాంబులు విసిరారు. ఈ దాడి తర్వాత భాజపా కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ ఛార్జీ చేయగా.. పలువురు భాజపా కార్యకర్తలు గాయపడ్డారు.

ఇదీ చూడండి: జేపీ నడ్డా కాన్వాయ్​పై రాళ్ల దాడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.