ETV Bharat / bharat

'రాముడి పేరుతో ఎన్నికల ప్రచారమా?'

రామమందిరం నిర్మాణానికి విరాళాల సేకరణ పేరుతో భాజపా ఎన్నికల ప్రచారం చేస్తోందని శివసేన ఆరోపించింది. పార్టీ అధికారిక పత్రిక సామ్నాలో విమర్శలు చేసింది. అయితే ఈ ఆరోపణలను భాజపా ఖండించింది.

BJP planning for  2024 general elections and collecting funds for it on the name of Ayodhya ram mandir says Shiv Sena
రాముడి పేరుతో రాజకీయమా!
author img

By

Published : Dec 22, 2020, 7:18 AM IST

అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం విరాళాల సేకరణ పేరుతో 2024 లోక్​సభ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారంటూ భాజపాపై శివసేన సోమవారం పరోక్షంగా ఆరోపణలు చేసింది. పార్టీ అధికారిక పత్రిక 'సామ్నా' సంపాదకీయంలో శివసేన విమర్శలు చేసింది. రాముడి పేరుతో ఎన్నికల ప్రచారం చేయడం ఆపాలని సూచించింది.

శివసేన ఆరోపణలను భాజపా ఎమ్మెల్యే అశిష్ షెలర్ ఖండించారు. విరాళాల సేకరణకు ఆటంకం కలిగించేందుకే ఇలా విమర్శలు చేస్తున్నారన్నారు.

ఇదీ చదవండి:నేతాజీ జయంతి కార్యక్రమాలకు షా నేతృత్వంలో కమిటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.