ETV Bharat / bharat

రాష్ట్రాలకు నూతన ఇం​ఛార్జ్​లను ప్రకటించిన భాజపా - radhamohan singh latest news

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ఇంఛార్జ్​లు​గా కొత్త బృందాన్ని భాజపా అధిష్ఠానం ప్రకటించింది. రాజకీయంగా కీలకమైన ఉత్తర్‌ప్రదేశ్‌కు ఇం‌ఛార్జీగా పార్టీ ఉపాధ్యక్షుడు రాధామోహన్‌ సింగ్‌ని నియమిస్తూ భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నిర్ణయం తీసుకున్నారు.

bjp annonces new party chiefs - in - different- states
రాష్ట్రాలకు నూతన ఇన్​ఛార్జ్​లను ప్రకటించిన భాజపా
author img

By

Published : Nov 14, 2020, 6:16 AM IST

భాజపా అధిష్ఠానం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు కొత్త ఇంఛార్జ్​లను నియమించింది. ఈమేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. కీలకమైన ఉత్తర్​ప్రదేశ్​ ఇంఛార్జీగా పార్టీ ఉపాధ్యక్షుడు రాధామోహన్​ సింగ్​ను నియమించారు.

రాష్ట్రాలు -భాజపా ఇంఛార్జులు

ఉత్తర్‌ప్రదేశ్ -‌ రాధామోహన్‌ సింగ్‌

తెలంగాణ - తరుణ్‌ చుగా

జమ్ముకశ్మీర్‌, లద్దాఖ్‌ - తరుణ్‌ చుగా

ఆంధ్రప్రదేశ్ -‌ మురళీధరన్‌

మధ్యప్రదేశ్ -‌ మురళీధరరావు

ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా - పురందేశ్వరి

బంగాల్‌ - కైలాశ్‌ విజయవర్గీయ

రాష్ట్రాలు-భాజపా సహ ఇంఛార్జులు

ఆంధ్రప్రదేశ్ -‌ సునీల్‌ దేవధర్‌

కర్ణాటక - డీకే అరుణ

తమిళనాడు - పొంగులేటి సుధాకర్‌ రెడ్డి

బంగాల్‌ - అరవింద్‌ మీనన్

భాజపా అధిష్ఠానం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు కొత్త ఇంఛార్జ్​లను నియమించింది. ఈమేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. కీలకమైన ఉత్తర్​ప్రదేశ్​ ఇంఛార్జీగా పార్టీ ఉపాధ్యక్షుడు రాధామోహన్​ సింగ్​ను నియమించారు.

రాష్ట్రాలు -భాజపా ఇంఛార్జులు

ఉత్తర్‌ప్రదేశ్ -‌ రాధామోహన్‌ సింగ్‌

తెలంగాణ - తరుణ్‌ చుగా

జమ్ముకశ్మీర్‌, లద్దాఖ్‌ - తరుణ్‌ చుగా

ఆంధ్రప్రదేశ్ -‌ మురళీధరన్‌

మధ్యప్రదేశ్ -‌ మురళీధరరావు

ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా - పురందేశ్వరి

బంగాల్‌ - కైలాశ్‌ విజయవర్గీయ

రాష్ట్రాలు-భాజపా సహ ఇంఛార్జులు

ఆంధ్రప్రదేశ్ -‌ సునీల్‌ దేవధర్‌

కర్ణాటక - డీకే అరుణ

తమిళనాడు - పొంగులేటి సుధాకర్‌ రెడ్డి

బంగాల్‌ - అరవింద్‌ మీనన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.