ETV Bharat / bharat

జననాల్లో తెలంగాణ.. మరణాల్లో ఆంధ్రప్రదేశ్​.. - birth rate

2014 నుంచి తెలంగాణలో జననాలు, ఆంధ్రప్రదేశ్‌లో మరణాల రేటు అధికంగా నమోదవుతోంది. తాజాగా విడుదలైన 2020 నమూనా రిజిస్ట్రేషన్‌ లెక్కల ప్రకారం చూస్తే ఈ తేడా స్పష్టంగా కనిపిస్తోంది.

death rates
జనన, మరణాల రేటు
author img

By

Published : Jun 6, 2022, 6:21 AM IST

Updated : Jun 6, 2022, 7:03 AM IST

జనన, మరణాల్లో తెలుగు రాష్ట్రాల్లో పరస్పర విరుద్ధ పరిస్థితులు కనిపిస్తున్నాయి. 2014 నుంచి తెలంగాణలో జననాలు, ఆంధ్రప్రదేశ్‌లో మరణాల రేటు అధికంగా నమోదవుతోంది. తాజాగావిడుదలైన 2020 నమూనా రిజిస్ట్రేషన్‌ లెక్కల ప్రకారం చూస్తే ఈ తేడా స్పష్టంగా కనిపిస్తోంది. జాతీయస్థాయితో పోల్చితే సగటు జననాల రేటు (ప్రతి వెయ్యి మందిలో) తెలుగు రాష్ట్రాల్లో తక్కువగా ఉంది. అయితే ఏపీ కంటే తెలంగాణలో ఈ నిష్పత్తి అధికంగా ఉంది. మరణాల విషయంలో తెలంగాణ జాతీయ సగటుతో సమానంగా నిలవగా ఏపీలో కాస్త ఎక్కువగా నమోదైంది.

  • దక్షిణాదిలో తెలంగాణలోనే మరణాల రేటు తక్కువగా ఉంది. తర్వాతి స్థానాల్లో తమిళనాడు (6.1), కర్ణాటక (6.2), ఆంధ్రప్రదేశ్‌ (6.3), కేరళ (7.0) ఉన్నాయి.
  • జననాల రేటులో కేరళ (13.2), తమిళనాడు (13.8), ఏపీ(15.7), తెలంగాణ (16.4), కర్ణాటక (16.5) వరుస స్థానాలను ఆక్రమించాయి. దక్షిణాదిలోని అన్నిరాష్ట్రాలు జాతీయ సగటు (19.5) కంటే తక్కువగా ఉన్నాయి.
  • శిశు మరణాలరేటు విషయంలో ఏపీ కంటే తెలంగాణ మెరుగ్గా ఉంది.

ఇదీ చదవండి: వీడియో గేమ్​లు, సోషల్ మీడియాతో పిల్లలకు మేలే!

Last Updated : Jun 6, 2022, 7:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.