Bihar Caste Survey Results : బిహార్ జనాభాలో 63 శాతం కంటే ఎక్కువగా ఓబీసీలు, ఈబీసీలు ఉన్నారని రాష్ట్రంలో నిర్వహించిన కులగణన సర్వే వెల్లడించింది. మొత్తం జనాభా 13.07కోట్లకు పైగా ఉన్నట్లు పేర్కొంది. యాదవ సామాజిక వర్గీయులు.. మొత్తం జనాభాలో 14.27 శాతం ఉన్నట్లు సర్వే తేల్చింది. నీతీశ్ కుమార్ ప్రభుత్వం నిర్వహించిన ఈ సర్వే డేటాను.. పట్నాలో జరిగిన విలేకరుల సమావేశంలో అడిషనల్ చీఫ్ సెక్రటరీ వివేక్ కుమార్ సింగ్ సోమవారం విడుదల చేశారు.
-
The report of the caste-based census conducted in Bihar has been released. Backward class in Bihar is 27.13%. The extremely backward class is 36.01%, General category is 15.52%. The total population of Bihar is more than 13 crores: Vivek Kumar Singh, Additional Chief Secretary,… pic.twitter.com/SWlpjyWF9C
— ANI (@ANI) October 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">The report of the caste-based census conducted in Bihar has been released. Backward class in Bihar is 27.13%. The extremely backward class is 36.01%, General category is 15.52%. The total population of Bihar is more than 13 crores: Vivek Kumar Singh, Additional Chief Secretary,… pic.twitter.com/SWlpjyWF9C
— ANI (@ANI) October 2, 2023The report of the caste-based census conducted in Bihar has been released. Backward class in Bihar is 27.13%. The extremely backward class is 36.01%, General category is 15.52%. The total population of Bihar is more than 13 crores: Vivek Kumar Singh, Additional Chief Secretary,… pic.twitter.com/SWlpjyWF9C
— ANI (@ANI) October 2, 2023
Bihar Caste Survey Data : మొత్తం రాష్ట్ర జనాభాలో 36 శాతం అత్యంత వెనుకబడిన, 27 శాతం వెనుకబడిన వర్గీయులు ఉన్నట్లు అధికారుల వెల్లడించారు. హిందువులు 81.9986%, ఇస్లాం 17.7088%, క్రిస్టియన్లు 0.0576% ఉన్నట్లు వివరించారు. 215 కులాల వివరాలను కూడా విడుదల చేశారు.
- యాదవులు- 14.2666%
- కుర్మీ- 2.8785%
- బ్రాహ్మణ- 3.6575%
- బనియా- 2.3155%
- భూమిహార్- 2.8683%
- రాజ్‌పుత్- 3.4505%
- ముసాహర్- 3.0872%
- మల్లాహ్- 2.6086%
'వారందరికీ ప్రత్యేక అభినందనలు'
Caste Survey Bihar : "గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రంలో నిర్వహించిన కులగణన వివరాలను విడుదల చేశాం. ఈ కార్యక్రమంలో నిమగ్నమైన వారందరికీ ప్రత్యేక అభినందనలు. శాసనసభలో ఏకగ్రీవంగా కులగణన చేపట్టాలనే ప్రతిపాదన ఆమోదం పొందింది" అని ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ ట్వీట్ చేశారు.
-
आज गांधी जयंती के शुभ अवसर पर बिहार में कराई गई जाति आधारित गणना के आंकड़े प्रकाशित कर दिए गए हैं। जाति आधारित गणना के कार्य में लगी हुई पूरी टीम को बहुत-बहुत बधाई !
— Nitish Kumar (@NitishKumar) October 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
जाति आधारित गणना के लिए सर्वसम्मति से विधानमंडल में प्रस्ताव पारित किया गया था।…
">आज गांधी जयंती के शुभ अवसर पर बिहार में कराई गई जाति आधारित गणना के आंकड़े प्रकाशित कर दिए गए हैं। जाति आधारित गणना के कार्य में लगी हुई पूरी टीम को बहुत-बहुत बधाई !
— Nitish Kumar (@NitishKumar) October 2, 2023
जाति आधारित गणना के लिए सर्वसम्मति से विधानमंडल में प्रस्ताव पारित किया गया था।…आज गांधी जयंती के शुभ अवसर पर बिहार में कराई गई जाति आधारित गणना के आंकड़े प्रकाशित कर दिए गए हैं। जाति आधारित गणना के कार्य में लगी हुई पूरी टीम को बहुत-बहुत बधाई !
— Nitish Kumar (@NitishKumar) October 2, 2023
जाति आधारित गणना के लिए सर्वसम्मति से विधानमंडल में प्रस्ताव पारित किया गया था।…
'ఈ గణాంకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తాయి'
"మహాత్ముడి జయంతి నాడు మనమంతా చారిత్రక ఘట్టంలో భాగమయ్యాం. బీజేపీ ఎన్నో కుట్రలు పన్నినా.. రాష్ట్ర ప్రభుత్వం కులగణన సర్వేను పూర్తి చేసింది. నేడు వివరాలను విడుదల చేసింది. అట్టడుగు వర్గాలకు ప్రాతినిథ్యం కల్పించడంలో ఈ గణాంకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తాయి" అని మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తెలిపారు.
-
Today on Gandhi Jayanti, we all have become witnesses of this historic moment. Despite many conspiracies of BJP, legal hurdles and all the conspiracies, today Bihar government released the caste-based survey. These figures will set an example for the country in making holistic… https://t.co/CBtjpWENud pic.twitter.com/mK29JznLDn
— ANI (@ANI) October 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Today on Gandhi Jayanti, we all have become witnesses of this historic moment. Despite many conspiracies of BJP, legal hurdles and all the conspiracies, today Bihar government released the caste-based survey. These figures will set an example for the country in making holistic… https://t.co/CBtjpWENud pic.twitter.com/mK29JznLDn
— ANI (@ANI) October 2, 2023Today on Gandhi Jayanti, we all have become witnesses of this historic moment. Despite many conspiracies of BJP, legal hurdles and all the conspiracies, today Bihar government released the caste-based survey. These figures will set an example for the country in making holistic… https://t.co/CBtjpWENud pic.twitter.com/mK29JznLDn
— ANI (@ANI) October 2, 2023
'కులగణన కేవలం భ్రమే..'
రాష్ట్ర ప్రజల్లో కులగణన భ్రమను సృష్టించడం తప్ప మరేం చేయదని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ విమర్శించారు. రాష్ట్రాన్ని 18 ఏళ్ల నితీశ్ కుమార్ పాలనతో పాటు లాలూ యాదవ్ 15 ఏళ్ల పాలనలో అభివృద్ధి జరగలేదని నివేదిక ఇవ్వాల్సిందని ఎద్దేవా చేశారు. కుల గణన నివేదిక కంటి తుడుపు చర్య మాత్రమేనని ఆరోపించారు.
-
#WATCH | Begusarai, Bihar: Union Minister Giriraj Singh says, "Caste Census will do nothing more than spreading 'bhram' among the poor and public of the state. They should have given a report card that Nitish Kumar ruled the state for 18 years and Lalu Yadav ruled the state for… pic.twitter.com/TKUYxYyxpk
— ANI (@ANI) October 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Begusarai, Bihar: Union Minister Giriraj Singh says, "Caste Census will do nothing more than spreading 'bhram' among the poor and public of the state. They should have given a report card that Nitish Kumar ruled the state for 18 years and Lalu Yadav ruled the state for… pic.twitter.com/TKUYxYyxpk
— ANI (@ANI) October 2, 2023#WATCH | Begusarai, Bihar: Union Minister Giriraj Singh says, "Caste Census will do nothing more than spreading 'bhram' among the poor and public of the state. They should have given a report card that Nitish Kumar ruled the state for 18 years and Lalu Yadav ruled the state for… pic.twitter.com/TKUYxYyxpk
— ANI (@ANI) October 2, 2023
Caste Census Bihar : కుల గణన ద్వారా.. రాష్ట్రంలోని వివిధ కులాల అభ్యున్నతికి పాటుపడేందుకు వీలుగా వారి సామాజిక, ఆర్థిక స్థితిగతుల గురించి సమాచారం అందుబాటులో వస్తుందన్న అంచనాతో బిహార్ ముఖమంత్రి సీఎం నీతీశ్ కుమార్ 2023 జనవరి 7న సర్వే ప్రారంభించారు. 2.9 కోట్ల కుటుంబాల్లోని 12.7 కోట్ల మంది వివరాలను ఆఫ్లైన్లో, మొబైల్ అప్లికేషన్ ద్వారా ఆన్లైన్లో పొందుపర్చేందుకు బిహార్ ప్రభుత్వం ఈ గణన చేపట్టింది.