ETV Bharat / bharat

ఖాళీ చేయమంటే.. పోలీసులపై కత్తి దూసిన మహిళ

author img

By

Published : Jan 11, 2020, 6:42 PM IST

నడిరోడ్డుపై పోలీసులను కత్తితో బెదిరించింది ఓ మహిళ. రోడ్డు పక్కన తోపుడు బండి పెట్టుకుని వ్యాపారం చేస్తున్న స్థలాన్ని ఖాళీ చేయమన్నందుకు అధికారులపై విరుచుకుపడింది.

Woman waved knife at police personnel in betul madhyapradesh
ఖాళీ చేయమంటే.. పోలీసులపై కత్తి దూసిన మహిళ

మధ్యప్రదేశ్​లో రోడ్డు పక్కన చిన్న తొపుడు బండిపై దుకాణాన్ని నడుపుతున్న ఓ మహిళ.. కత్తి చూపించి పోలీసులకే వార్నింగ్​ ఇచ్చింది. ట్రాఫిక్​కు అడ్డంకిగా ఉందని ఖాళీ చేయమన్నందుకు ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఖాళీ చేయమంటే.. పోలీసులపై కత్తి దూసిన మహిళ

ప్రభుత్వ భూముల్లో, రోడ్ల పక్కన ఇష్టారాజ్యంగా తోపుడు బండ్లు, చిన్న చిన్న దుకాణాలు పెట్టుకొని వ్యాపారు చేసేవారిని ఖాళీ చేయించేందుకు 'అతిక్రమణ్​ హటావో' కార్యక్రమాన్ని ప్రారంభించింది బేతుల్​ నగర పాలక సంస్థ. అందులో భాగంగానే శనివారం దాదాపు 20 మంది పోలీసు సిబ్బంది సాయంతో కోటీ బజార్​లోని, లల్లీ చౌక్​కు వెళ్లారు అధికారులు. రోడ్డు పక్కన తోపుడు బండిపై.. కోడి గుడ్లు విక్రయించే మహిళను ఆ స్థలం ఖాళీ చేయమన్నారు.

అంతే, నేనేందుకు ఖాళీ చేస్తానంటూ వాదనకు దిగింది ఆ మహిళ.. దుకాణంలో పెట్టిన కత్తి తీసి పోలీసులనే బెదిరించింది. నచ్చజెప్పేందుకు ప్రయత్నించిన మహిళా అధికారినిని గాయపరిచింది. ఆ అధికారిని చాకచక్యంతో ఆమె వద్ద ఉన్న కత్తిని లాక్కున్న తరువాత, మహిళను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

ఇదీ చూడండి:నడి సముద్రంలో అమెరికాను హడలెత్తించిన రష్యా!

AP Video Delivery Log - 1200 GMT ENTERTAINMENT
Saturday, 11 January, 2020
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0932: UK Royals Frogmore Content has significant restrictions, see script for details 4248812
Harry, Meghan plan to keep cottage as UK base
AP-APTN-0232: OBIT Neil Peart Content has significant restrictions, see script for details 4248787
Neil Peart, drummer for influential rockers Rush, dead at 67
AP-APTN-2040: ARCHIVE R Kelly Girlfriend AP Clients Only 4248759
R. Kelly girlfriend pleads not guilty to battery charge
AP-APTN-2009: US Jane Fonda AP Clients Only 4248748
Jane Fonda says people in Australia are 'living in an inferno' at final DC fire drill Friday; Joaquen Phoenix detained
AP-APTN-1845: US Weinstein Protest AP Clients Only 4248747
Weinstein protesters gather outside courthouse
AP-APTN-1639: US Oscar Clipreel Content has significant restrictions, see script for details 4248729
Clipreel of likely Oscar nominees ahead of announcement Monday
AP-APTN-1622: UK Josh Hartnett Content has significant restrictions, see script for details 4248722
Josh Hartnett on the Royals: 'we're watching history unfold'
AP-APTN-1602: UK CE Bombay Bicycle Club 2 Content has significant restrictions, see script for details 4248718
From public pool to prison, the music of Bombay Bicycle Music travels
AP-APTN-1600: US NBR Ceremony AP Clients Only 4248715
At NBR Awards, Brad Pitt thanks Bradley Cooper for helping him get sober
AP-APTN-1528: UK Phoebe Waller Bridge AP Clients Only 4248705
Phoebe Waller-Bridge puts Golden Globes suit up for auction to support Australian Bushfire relief efforts
AP-APTN-1502: US CE Underwater Optimists Content has significant restrictions, see script for details 4248706
Kristen Stewart says she’s ‘undeniably a glass-half-full person’
AP-APTN-1442: US Weinstein Arrival AP Clients Only 4248701
Harvey Weinstein arrives at NY courthouse
AP-APTN-1344: ARCHIVE Leonardo DiCaprio AP Clients Only 4248691
DiCaprio's Earth Alliance gives $3M to Australia fire relief
AP-APTN-1342: US CE Like a Boss Glam Content has significant restrictions, see script for details 4248690
Tiffany Haddish's beauty blunders
AP-APTN-1219: UK Cirque du Soleil LUZIA Content has significant restrictions, see script for details 4248666
A behind-the-scenes look at Cirque Du Soleil's latest London show 'Luzia'
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.