భాజపా సర్కారుపై కాంగ్రెస్ మరోమారు విరుచుకుపడింది. యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడంలో మోదీ సర్కారు విఫలమైందని హస్తంపార్టీ సీనియర్ నేత రాహుల్‌గాంధీ విమర్శించారు. ఉపాధి కొరవడితే.. యువతకు సరైన అవకాశాలు కల్పించలేమని.. అలాంటప్పుడు యువత తమ కలలను సాకారం చేసుకోలేరని వివరించారు. గత ఐదేళ్లలో ఏడు ప్రధాన రంగాల్లోని 3.64కోట్ల మంది నిరుద్యోగులుగా మారారన్న ఆయన.. ఇలాంటి పరిస్థితుల్లో గణతంత్ర రాజ్యం ఎలా బలంగా ఉంటుందని ప్రశ్నించారు.
-
गणतंत्र दिवस पर, आइए हम उन करोड़ों शिक्षित युवाओं के लिए सोचें, जो रोज़गार पाने के लिए संघर्षरत हैं । ये रोज़गार ही उन्हें गरिमापूर्ण जीवन जीने में सक्षम बनाएगा। रोज़गार के अभाव में हम अपने युवाओं के सपनों को पूरा करने का अवसर नहीं दे सकते, तो गणतंत्र भला कैसे मजबूत हो सकता है? pic.twitter.com/K0XJIlLvVN
— Rahul Gandhi (@RahulGandhi) January 26, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">गणतंत्र दिवस पर, आइए हम उन करोड़ों शिक्षित युवाओं के लिए सोचें, जो रोज़गार पाने के लिए संघर्षरत हैं । ये रोज़गार ही उन्हें गरिमापूर्ण जीवन जीने में सक्षम बनाएगा। रोज़गार के अभाव में हम अपने युवाओं के सपनों को पूरा करने का अवसर नहीं दे सकते, तो गणतंत्र भला कैसे मजबूत हो सकता है? pic.twitter.com/K0XJIlLvVN
— Rahul Gandhi (@RahulGandhi) January 26, 2020गणतंत्र दिवस पर, आइए हम उन करोड़ों शिक्षित युवाओं के लिए सोचें, जो रोज़गार पाने के लिए संघर्षरत हैं । ये रोज़गार ही उन्हें गरिमापूर्ण जीवन जीने में सक्षम बनाएगा। रोज़गार के अभाव में हम अपने युवाओं के सपनों को पूरा करने का अवसर नहीं दे सकते, तो गणतंत्र भला कैसे मजबूत हो सकता है? pic.twitter.com/K0XJIlLvVN
— Rahul Gandhi (@RahulGandhi) January 26, 2020
" గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. ఉద్యోగం పొందేందుకు అష్టకష్టాలు పడుతున్న లక్షలాది మంది పట్టభద్రుల గురించి ఆలోచించాలి. చదువు పూర్తి చేసుకున్న వారు సమాజంలో గౌరవంగా జీవించేందుకు ఉద్యగం ఎంతో సాయపడుతుంది. ఉద్యోగావకాశాలు లేకపోతే.. యువత వారి కలలను ఎలా సాకారం చేసుకుంటుంది."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత
భాజపా బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతోంది
మరోవైపు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా సైతం కేంద్రంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రోజులు గడుస్తున్న కొద్దీ భాజపా బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతోంది తప్పా.. యువతకు ఉపాధి అవకాశాలు మాత్రం మెరుగుపడలేదని విమర్శించారు.
-
वादा था हर साल 2 करोड़ रोज़गार देने का,
— Randeep Singh Surjewala (@rssurjewala) January 26, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
यानी 5 साल में 10,00,00,000 रोज़गार।
5 सालों में देश के 7 प्रमुख सेक्टर में हुए 3,64,00,000 (3.64 करोड़) बेरोजगार!
जैसे जैसे बीजेपी का बैंक बैलेन्स बढ़ता है,
देश में वैसे वैसे रोज़गार घटता है!
क्या यही थे मोदी जी के अच्छे दिन? pic.twitter.com/qLBO6bRKGu
">वादा था हर साल 2 करोड़ रोज़गार देने का,
— Randeep Singh Surjewala (@rssurjewala) January 26, 2020
यानी 5 साल में 10,00,00,000 रोज़गार।
5 सालों में देश के 7 प्रमुख सेक्टर में हुए 3,64,00,000 (3.64 करोड़) बेरोजगार!
जैसे जैसे बीजेपी का बैंक बैलेन्स बढ़ता है,
देश में वैसे वैसे रोज़गार घटता है!
क्या यही थे मोदी जी के अच्छे दिन? pic.twitter.com/qLBO6bRKGuवादा था हर साल 2 करोड़ रोज़गार देने का,
— Randeep Singh Surjewala (@rssurjewala) January 26, 2020
यानी 5 साल में 10,00,00,000 रोज़गार।
5 सालों में देश के 7 प्रमुख सेक्टर में हुए 3,64,00,000 (3.64 करोड़) बेरोजगार!
जैसे जैसे बीजेपी का बैंक बैलेन्स बढ़ता है,
देश में वैसे वैसे रोज़गार घटता है!
क्या यही थे मोदी जी के अच्छे दिन? pic.twitter.com/qLBO6bRKGu
" ప్రతి ఏడాది 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని గతంలో వాగ్దానం చేశారు. దాని ప్రకారం ఐదేళ్లలో 10 కోట్ల ఉద్యోగాలు కల్పించాలి. కానీ, గత ఐదేళ్లలో ఏడు ప్రధాన రంగాల్లోని 3.64కోట్ల మంది నిరుద్యోగులుగా మారారు. ఓవైపు భాజపా బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతూ పోతోంటూ.. మరోవైపు ఉపాధి అవకాశాలు మాత్రం తగ్గిపోతున్నాయి. "
- రణ్‌దీప్ సుర్జేవాలా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి