ETV Bharat / bharat

శాయశక్తులా కృషి చేస్తాం: నూతన కేంద్ర మంత్రులు - MODI

కేబినెట్​ మంత్రులుగా గురువారం ప్రమాణ స్వీకారం చేసిన ఎంపీలందరూ దేశాభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తామని చెబుతున్నారు. శాఖలు కేటాయించిన అనంతరం తమ కార్యచరణ రూపొందిస్తామని లోక్​ జన్​శక్తి పార్టీ అధినేత రామ్​ విలాస్ పాసవాన్​ తెలిపారు.

శాయశక్తులా కృషి చేస్తాం: నూతన కేంద్ర మంత్రులు
author img

By

Published : May 31, 2019, 7:45 AM IST

Updated : May 31, 2019, 7:59 AM IST

నూతన కేంద్ర మంత్రులు

దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించేందుకు తమ శాయశక్తులా కృషి చేస్తామని చెబుతున్నారు కేంద్ర మంత్రులుగా గురువారం ప్రమాణ స్వీకారం చేసిన ఎంపీలు.

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో అత్యున్నతంగా పని చేస్తామని అన్నారు లోక్​ జనశక్తి పార్టీ అధినేత రాం విలాస్ పాసవాన్​. శాఖలు కేటాయించిన తర్వాత తదుపరి ప్రణాళికను మీడియాకు తెలియజేస్తామని తెలిపారు.

దేశ సేవకు తన సామర్థ్యం మేరకు కృషి చేస్తానని చెప్పారు కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనురాగ్​ ఠాకూర్​.

కేబినెట్​లో ఒడిశా నుంచి ఇద్దరికి చోటు దక్కడం కీలక పరిణామం అన్నారు ధర్మేంద్ర ప్రధాన్​. ఇదే రాష్టం నుంచి అవకాశం పొందిన మరో కేంద్ర మంత్రి ప్రతాప్ సారంగి కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.

కేంద్ర మంత్రులుగా వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన 36 మందిలో రాజ్​నాథ్ సింగ్​, నితిన్​ గడ్కరీ, స్మృతి ఇరానీ, నిర్మలా సీతారామన్​, ప్రకాశ్ జావడేకర్​ ఉన్నారు. అమిత్​ షాతో పాటు మరో 20 మందికి మంత్రిమండలిలో మొదటి సారి అవకాశం దక్కింది.

నరేంద్ర మోదీ సహా 58 మంది గురువారం కేంద్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్​ ఎదుట అట్టహాసంగా కార్యక్రమం నిర్వహించారు.

ఇదీ చూడండి: నమో 2.0: కొత్త సర్కారుకు సవాళ్ల స్వాగతం

AP Video Delivery Log - 2300 GMT News
Thursday, 30 May, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2249: Iraq Kirkuk AP Clients Only 4213442
Several killed as Kirkuk rocked by explosions
AP-APTN-2240: Canada Pence USMCA AP Clients Only 4213439
Pence: Mexico must do more to help with border
AP-APTN-2240: US MA Merkel Harvard Speech Must credit 'Harvard University' 4213441
Merkel at Harvard: 'Tear down walls of ignorance'
AP-APTN-2234: US CA Schiff Briefing AP Clients Only 4213440
Schiff blasts Barr's handling of Mueller report
AP-APTN-2223: Brazil Prison Funeral Part no access Brazil 4213438
Families bury victims of Brazil prison riots
AP-APTN-2217: STILLS Von Bulow AP Clients Only 4213437
Socialite Claus von Bulow dies at age 92
AP-APTN-2159: Saudi Arabia King AP Clients Only 4213435
Saudi king urges world effort to confront Iran
AP-APTN-2149: US LA Rising Mississippi AP Clients Only 4213404
Floodway to open as rains swell Mississippi river
AP-APTN-2140: US MO Abortion Clinic Hearing No use by US broadcast networks; Part must credit KMIZ; No access Jefferson City; Part must credit KMOV; No access St. Louis 4213434
St. Louis judge hears Planned Parenthood's lawsuit
AP-APTN-2137: Puerto Rico Corruption AP Clients Only 4213433
Three Puerto Rico officials accused of corruption
AP-APTN-2127: Canada Pence Trudeau Briefing AP Clients Only 4213432
Pence and Trudeau on trade, China, abortion laws
AP-APTN-2119: US AR Flooding AP Clients Only 4213430
Arkansas flooding survivors recount their ordeal
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : May 31, 2019, 7:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.