ETV Bharat / bharat

బంగాల్​లో ఎన్​ఆర్సీపై రాజకీయ రగడ - బంగాల్

జాతీయ పౌర రిజిస్టర్​పై పశ్చిమ్​ బంగాల్​లో రాజకీయ రగడ మొదలైంది. అధికారంలోకి రాగానే బంగాల్​లోనూ ఎన్​ఆర్సీ నిర్వహిస్తామని అమిత్​ షా ప్రకటించారు. భాజపా అధినేత ప్రకటనను తోసిపుచ్చింది తృణమూల్​ కాంగ్రెస్​. రాష్ట్రంలో ఎన్​ఆర్సీని అనుమతించబోమని స్పష్టం చేసింది.

బంగాల్​లో ఎన్​ఆర్సీపై రాజకీయ రగడ
author img

By

Published : Mar 29, 2019, 7:15 PM IST

Updated : Mar 29, 2019, 8:03 PM IST

బంగాల్​లో ఎన్​ఆర్సీపై రాజకీయ రగడ
పశ్చిమ్​బంగాల్​లో​ జాతీయ పౌర రిజిస్టర్​ నిర్వహిస్తామన్న భాజపా అధ్యక్షుడు అమిత్​ షా ప్రకటనతో రాజకీయ రగడ మొదలైంది. భాజపా, తృణమూల్​ కాంగ్రెస్​ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రాష్ట్రంలో ఎన్​ఆర్సీని అనుమతించేది లేదని తృణమూల్​ కాంగ్రెస్​ స్పష్టం చేసింది.

బంగాల్​లోని అలీపూర్ద్వార్​లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు అమిత్​ షా. కేంద్రంలో మరోసారి అధికారంలోకి రాగానే బంగాల్​లో జాతీయ పౌర రిజిస్టర్​ చేపడతామని ప్రకటించారు. అక్రమంగా నివసిస్తున్న వారిని బయటకు పంపిస్తామని తెలిపారు. అందులో హిందూ శరణార్థులపై ఎలాంటి చర్యలను తీసుకోబోమని స్పష్టం చేశారు. రానున్న లోక్​సభ ఎన్నికలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికే జరుగుతున్నాయని చెప్పారు.

" కేంద్రంలో మరోమారు భాజపా ప్రభుత్వాన్ని మీరు తీసుకురండి. బంగాల్​లో అక్రమంగా నివసిస్తున్న ఒక్కొక్కరిని ఏరివేసే పని భాజపా ప్రభుత్వం చేపడుతుందని నేను మీకు హామీ ఇస్తున్నా. " - అమిత్​ షా, భాజపా జాతీయ అధ్యక్షుడు

ఎన్​ఆర్సీని అనుమతించం

భాజపా అధినేత ప్రకటనపై తీవ్రంగా స్పందించింది తృణమూల్​ కాంగ్రెస్​. కులం, మతం ప్రాతిపదికన ప్రజలను విడదీయాలని భాజపా ప్రయత్నిస్తోందని ఆరోపించింది. ఎన్​ఆర్సీని రాష్ట్రంలోకి అనుమతించబోమని తేల్చిచెప్పింది.

" బంగాల్​లో ఎలాంటి ఎన్ఆర్సీని అనుమతించం. కులం, మతం ప్రతిపాదికన ప్రజలు విడిపోవాలని భాజపా కోరుకుంటోంది. అలాంటి చర్యలను ఎప్పటికీ జరుగనివ్వం." - పార్థ చటర్జీ, తృణమూల్​ ప్రధాన కార్యదర్శి.

సార్వత్రిక ఎన్నికల్లో బంగాల్​లో ఒక్క సీటైన గెలవాలని అమిత్​ షాకు సవాలు విసిరారు చటర్జీ. బంగాల్​లో భాజపా ఒక్క సీటు కూడా గెలవదని, కేంద్రంలో అధికారంలోకి రాదని పేర్కొన్నారు. దేశ ప్రజలు మోదీని అధికారం నుంచి దించాలని నిర్ణయించుకున్నారని తెలిపారు.

ఎన్​ఆర్సీ అనేది అసోంలోని నిజమైన భారతీయ పౌరుల పేర్లతో కూడిన రిజిస్టర్​. గత ఏడాది విడుదల చేసిన ఈ రిజిస్టర్​వివాదస్పదంగా మారింది. చాలా దశాబ్దాలుగా రాష్ట్రంలో నివసిస్తున్న లక్షల మంది పేర్లు తొలగించారని ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి.

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
FILM CLIPS ARE CLEARED FOR MEDIA BROADCAST AND/OR INTERNET USE IN CONJUNCTION WITH THIS STORY ONLY.  NO RE-SALE. NO ARCHIVE.
ASSOCIATED PRESS
Berlin, 13 February 2019
1. Various of the arrival of Agnes Varda
2. Medium of Varda speaking to reporter
3. Various of Agnes Varda posing for photos
4. Close of Dieter Kosslick holding hands with Varda, pull to wide
5. Various of Varda on screen
ASSOCIATED PRESS
Location unknown, 23 May 1966
6. STILL: Mike Nichols escorts Agnes Varda at the  premiere of her film "Le Bonheur"
ASSOCIATED PRESS
Paris, 17 November 1981
7. STILL: Agnes Varda with French minister for women's rights Yvette Roudy
ASSOCIATED PRESS
Cannes, France, 11 May 2005
++4:3 MATERIAL++
8. Medium arrival John Woo and Agnes Varda at opening of film festival
9 . Pan left to right of jury members including Agnes Varda
ASSOCIATED PRESS
Cannes, France, 21 May 2005
++4:3 MATERIAL++
10. Medium of (L-R) Benoit Jacquot, Nandita Das, Toni Morrison and Agnes Varda at the closing ceremony red carpet
ASSOCIATED PRESS
Los Angeles, 11 November 2017
11. Honorary Oscar recipients Charles Burnett, Agnes Varda, Owen Roizman and Donald Sutherland pose for photographers
12. Varda talks to reporter
13. SOUNDBITE (English) Agnes Varda, director, on receiving an honorary Oscar:
"I'm delighted beause, what's happening has a connection with what cinema means to me. And this is not making business. This is not making money, but being recognized as defending the art of movies, which includes documentaries, fiction films, but always in the meaning of sharing, discovering and sharing emotion, information, passion -- well, I'm not to, I explain well. But, I try to tell stories and documentaries in a very honest way so that, it fills me, and it fills other people (with) pleasure and meaning. I think that's what I try to do: have empathy for people."
ASSOCIATED PRESS
Beverly Hills, California, 5 February 2018
14. Wide "Faces Places" co-director JR with Agnes Varda cutout she sent in her absence
ASSOCIATED PRESS
Beverly Hills, California, 28 February 2018
15. Wide shot Agnes Varda from the documentary "Faces Places" posing at Oscar-nominated documentary filmmakers lunch
ASSOCIATED PRESS
Los Angeles, 4 March 2018
16. Agnes Varda joined by fellow "faces Places" director JR
17. SOUNDBITE (English) Agnes Varda and JR, directors:
(Reporter: "This is the first time you're at the Oscars. Is this how you imagined it?")
Agnes Varda: "Yes, because I saw it on TV. We had to put the alarm clock at four in the morning to watch the Oscars and I've seen the carnival, I've seen the feast, yes."
(Reporter: "And what does it mean to you to finally be on this red carpet with all the other Hollywood stars?")
Agnes Varda: "I found it's about time because I'm almost dead."
ASSOCIATED PRESS
Cannes, France, 12 May 2018
18. Medium shot, pull out to wide Kirsten Stewart, Lea Seydoux, Khadja Nin, Ava DuVernay, Cate Blanchett and Agnes Varda arrival at women in films protest
19. Agnes Varda listens to Cate Blanchett's speech
MK2 FILMS ++24 HOUR USE ONLY++
20. Film clip - "Varda by Agnes"
STORYLINE:
FRENCH NEW WAVE DIRECTOR AGNES VARDA DIES AGED 90
Filmmaker Agnes Varda, a central figure of the French New Wave who later won the Golden Lion at the Venice Film Festival, has died. She was 90.
  
Her production company Cine Tamaris confirmed her death on Friday (29 MARCH 2019) after French media first reported the news.
  
Varda's rich filmography includes movies such as "Cleo de 5 a 7," ''Sans toit ni loi" ("Vagabond") - for which she won the Golden Lion in 1985, "Jacquot de Nantes" and "Les glaneurs et la glaneuse" ("The Gleaners and I").
  
Varda was a fixture for years at the Cannes Film Festival, where she presented more than a dozen films from 1958 to 2018. She took part in two Cannes juries and the festival gave her an honorary Palme d'Or, or Golden Palm, in 2015 for her life's work.
Last Updated : Mar 29, 2019, 8:03 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.