ETV Bharat / bharat

గాంధీ 150: సైన్స్​ వ్యతిరేకి అంటూ ప్రచారం ఎందుకు?

గాంధీ తొలినాళ్లలో రాసిన రచనలను ఆధారంగా చేసుకుని ఆయనపై సైన్స్​ వ్యతిరేకి అన్న ముద్రవేశారు కొందరు చరిత్రకారులు. గాంధీ జీవిత కాలంలో చేసిన పనులు, రచనలను లోతుగా గమనిస్తే ఆయనలో విజ్ఞాన తృష్ణను మనం తెలుసుకోవచ్చు. సైన్స్​తో మహాత్ముడి అనుబంధానికి సంబంధించిన సంఘటనలపై కథనం.

గాంధీ స్మృతులు
author img

By

Published : Sep 17, 2019, 7:01 AM IST

Updated : Sep 30, 2019, 10:07 PM IST

శాస్త్ర సాంకేతికత, ఆధునికతకు మహాత్మాగాంధీ వ్యతిరేకమని సాధారణంగా భావిస్తుంటారు. అలా అయితే గాంధీని తప్పుగా అర్థం చేసుకున్నట్లే. ఎందుకంటే గాంధీ రచనలకు ఇప్పటివరకు సరిగా అవగాహన చేసుకోలేకపోయారు. ప్రస్తుత పరిశోధక ప్రపంచ నూతన ఆవిష్కరణలు, సమగ్ర అధ్యయనాలు గాంధీ ఆయన కాలంలో చేసిన ప్రయోగాలకు దగ్గరగా ఉన్నాయి. ఉదాహరణకు గాంధీ ఆత్మకథలో పద విజ్ఞానమే కాదు.. పద ప్రయోగాలూ అనేకం ఉంటాయి.

కానీ.. గాంధీ సైన్స్​ వ్యతిరేకి అన్న అపోహకు చాలా కారణాలు ఉన్నాయి. ఆయన సాహిత్యానికి సంబంధించి సంపూర్ణ అధ్యయనం జరగలేదు. 2,3 దశాబ్దాలుగా గాంధీ సైన్స్​ పరిధులను అన్వేషించడానికి ప్రపంచవ్యాప్తంగా కొంతమేర ప్రయత్నాలు జరిగాయి. ప్రారంభంలో గాంధీ రచనలు ఎక్కువగా హింద్​ స్వరాజ్​ మీద ఆధారపడి ఉన్నాయి. కానీ ఇది 1909లో రాసింది. దీని ఆధారంగా ఆయన జీవితంలో చివరి 4 దశాబ్దాల్లో రచనలను కూడా విస్మరించారు. వాటిని పూర్తిగా అవగతం చేసుకుంటేనే ఆయన దృక్పథం తెలుస్తుంది.

gandhi
గాంధీ స్మృతులు

ఆయన ఆలోచన విధానం చాలా భిన్నంగా ఉంటుంది. జీవరాశికి సంబంధం ఉన్న ప్రతి వస్తువులోనూ సైన్స్​ను వెతుకుతారు. చరఖా నుంచి పళ్లను శుభ్రం చేసుకునే పుల్లలను కూడా యంత్రాలుగా భావించేవారు గాంధీ. మానవ శరీరం కూడా అద్భుతమైన యంత్రమని అనేవారు. అందుకే ఆయన సొంతంగా చాలా పనులు చేసుకునేవారు. అందుకే గాంధీని ఉద్దేశించి 1954లో అను బందోపాధ్యాయ రాసిన 'బహురూపి' పుస్తకానికి ముందుమాటలో పండిత్​ జవహర్​ లాల్​ నెహ్రూ ఇలా రాశారు.

"ఇన్ని విషయాలపై ఇంతలా ఆసక్తి పెంచుకోవటం అసాధారణమైన విషయం. ఇదేం బాహ్య పరిశీలన కాదు. మానవ జీవితాల్లోని చిన్న విషయాల్లోనూ వాటి అంతులను స్పృశించారు. అదే ఆయనలోని గొప్పతనం."

-జవహర్​ లాల్​ నెహ్రూ, భారత తొలి ప్రధాని

ఒకసారి గాంధేయ సంస్థలైన బాంబే సర్వోదయ మండల్​, గాంధీ రీసెర్చ్​ ఫౌండేషన్​ వెబ్​సైట్​లను సమగ్రంగా పరిశీలిస్తే మరో విషయం కూడా తెలుస్తుంది. అందులో శంభుప్రసాద్​ రాసిన కథనం "టువార్డ్స్​ యాన్​ అండర్​స్టాండింగ్​ ఆఫ్​ గాంధీస్​ వ్యూస్​ ఆన్​ సైన్స్​"ను చదివితే అసలు విషయం బోధపడుతుంది. ఖాదీ ఉద్యమంతో గాంధీ సైన్స్​ వ్యతిరేకి అని మొదటిసారిగా అల్డోస్​ హక్స్​లీ ముద్రవేశారని ఇందులో తెలిపారు. 1985 నుంచి విశ్వనాథన్, విశ్వాస్​, ఉబెరాయి, సహస్రబుద్ధి​ వంటి పరిశోధకులు చెప్పిన సంగతుల ద్వారా గాంధీ ఆలోచనల గురించి సులభంగా అర్థం చేసుకోవచ్చు.

1904లో బ్రిటిష్​ సైన్స్​ సంఘం బృందం దక్షిణాఫ్రికా పర్యటించింది. ఆ సమయంలో వారితో మాట్లాడిన గాంధీ.. సంఘాన్ని బ్రిటిష్​ సామ్రాజ్యానికి విస్తరించాలని కోరారు. ఈ మార్పు భారత్​తో పాటు బ్రిటన్​ పాలిస్తున్న అన్ని దేశాలకు లాభిస్తుందని అభిప్రాయపడ్డారు.

gandhi
గాంధీ స్మృతులు

గురువు నుంచి శిష్యునికి విజ్ఞానం సరళంగా బదిలీ కావాలనేవారు గాంధీ. అప్పుడే సైన్స్​ నుంచి సరైన ప్రయోజనం పొందగలరని ఆయన అన్నారు. అహింసా మార్గంలోనే సైన్స్​ ఉపయోగపడాలన్నారు. ఈ విధంగా శాస్త్రవేత్తల్లో ధైర్యం, స్ఫూర్తి నింపేందుకు ప్రయత్నించారు. పాశ్చాత్య శాస్త్రీయ విషయానికి వస్తే అల్ఫ్రెడ్​ వాలెస్​ మాటలను ఉటంకిస్తూ దాని నైతిక స్వభావాన్ని ఆయన రచనల్లో విమర్శించారు.

"శాస్త్రీయ ఆవిష్కరణల్లో ప్రజలకు నైతిక స్వభావం ఏమాత్రం మెరుగుపడటం లేదు. ఐరోపా విషయానికి వస్తే అంగుళం కూడా దాని ప్రభావం లేదు. అది ద్వేషాన్ని, అన్యాయాన్ని ఏ మాత్రం తగ్గించలేకపోయింది."

- మహాత్మాగాంధీ

ఆయుర్వేదం సంబంధించిన మరో ఆసక్తికరమైన అంశం కనిపిస్తుంది. ఆయుర్వేద మందులను లైంగిక ఉత్ర్పేరకాలుగా ప్రచారం చెయ్యడంపై గాంధీ ఆక్షేపించారు. మార్కెట్​లో నిలదొక్కుకుని గత వైభవాన్ని తిరిగి పొందేందుకే ఆయుర్వేద వైద్యులు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు గాంధీ. నూతన పరిశోధనలను అటకెక్కించారని ఆగ్రహించారు.

గాంధీ చరఖా తిప్పడాన్ని స్పిన్నింగ్​ వీల్​ సైన్స్​ అన్నారు. తర్వాత మరింత మెరుగుపరిచి ఖాదీ సైన్స్​ అన్నారు. సత్యాగ్రహ శాస్త్రవేత్త లాంటి కొత్త విధానాన్ని కనిపెట్టారాయన. సత్యాగ్రహ ఆశ్రమం మేనేజర్​ మంగన్​లాల్​.. గాంధీ ఆలోచనలను వాస్తవ రూపంలోకి తీసుకొచ్చేవారు. దురదృష్టవశాత్తు 1928లో మంగన్​లాల్ చిన్నవయసులోనే​ మరణించారు. ఆయన ఉండి ఉంటే గాంధీ సైన్స్​ పద్ధతులు ఇంకా బాగా తెలిసి ఉండేవి.

శాస్త్రీయ పరిశోధనల్లో పీసీ రే, జేసీ బోస్​లను ఎంతగానో ఇష్టపడేవారు గాంధీ. బెంగళూరులోని ఇండియన్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ సైన్స్​లో 1927లో గాంధీ ప్రసంగించారు. సమాజాభివృద్ధి కోసం బాధ్యతాయుతంగా కృషి చేయాలని సూచించారు. 1934 నుంచి గ్రామాలకు విజ్ఞానాన్ని పంచేందుకు 'ఆల్​ ఇండియా విలేజ్​ ఇండస్ట్రీస్​ అసోసియేషన్​' పేరిట 20 మంది సలహాదారుల మండలిని నియమించారు. ఇందులో ప్రముఖ శాస్త్రవేత్తలు సీవీ రామన్​, పీసీ రే, జేసీ బోస్​, శ్యాం హిగ్గిన్​బోతమ్​ ఉన్నారు.

gandhi
గాంధీ స్మృతులు

సైన్స్​లో ఆంగ్లాన్ని తప్పనిసరిగా వాడాల్సి ఉన్న చోట తప్ప మిగతా వాటిని స్థానిక భాషల్లోనే బోధించాలని సూచించారు. గాంధీ సైన్స్​ వ్యతిరేకి కాదనేందుకు ఈ సంఘటనలే నిదర్శనాలు. ఆయన నిరంతరం నేర్చుకునేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు.

(రచయిత- డాక్టర్ నాగసూరి వేణుగోపాల్​)

ఇదీ చూడండి: పర్యావరణ పరిరక్షణకు 'కావేరి పిలుపు'

HUNGARY STAR WARS EXHIBIT
SOURCE: ASSOCIATED PRESS
RESTRICTIONS: AP Clients Only
LENGTH: 6:35
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Budapest, Hungary - 14 September 2019
1. Various of cosplayers dressed as Star Wars characters, interacting with visitors
2. SOUNDBITE (Hungarian) Zoltan Gerenyi, Star Wars fan, Stormtrooper:
"Lucas has created a masterpiece that has an ever-inspiring effect on the human mind. This epic piece was a huge success from the very start. He (George Lucas) has beautifully complied with all the requirements needed for people to become real fans."
3. Tilt up of Boba Fett
4. SOUNDBITE (Hungarian) Gergely Toth, Organizer:
"It took four years of work - that includes finding the right location and scrutinizing Hungary (by Lucasfilm) based on touristic data, number of visitors - they decide upon all that, how to share their portfolio - but finally, after four years, we are very happy to have this exhibition in Budapest."
5. Various of cosplayers dressed as Star Wars characters, visitors
6. SOUNDBITE (Hungarian) Istvan Kovacs, Star Wars fan, Boba Fett:
"According to the story, this is a Mandalorian battle armour, pretty battered. Boba Fett is insisting on wearing it - the patina is visible on it."
7. Low shot of cosplayers
8. SOUNDBITE (Hungarian) Gergely Toth, Organizer:
"In '79, when the first episode - actually, it was the fourth part since then three other prequel episodes were made - was first screened in Hungarian cinemas, it was seen by 4.5 million people. That's half of the country."
9. Various of exhibit
10. Various of family posing for photos with cosplayers
11. SOUNDBITE (Hungarian) Zsuzsa Laky (right), Gusztav Dietz (left), Visitors:
Laky: "Primarily we came for the kids' sake."
Dietz: "Not entirely true, I've come here primarily for myself."
12. Pan left of exhibit
13. SOUNDBITE (Hungarian) Zoltan Barta, President of Hungarian Star Wars Club:
"Only in this room we can see (collection pieces) worth millions. They are very rare and were produced in very small numbers."
14. Various of exhibit
15. SOUNDBITE (Hungarian) Jun Miyazaki, Visitor, Star Wars fan:
"I've seen Star Wars over and over again, I don't even count how many times. In the theatre, on VHS, everywhere. I've also read lots of novels, comics, played with role play games - I've spent a lot of time in Star Wars."
16. Various of exhibit
17. SOUNDBITE (Hungarian) Jun Miyazaki, Visitor, Star Wars fan:
"I'm much happier to see this event here, rather than a (ruling party) Fidesz campaign party."
18. Various of exhibit
19. SOUNDBITE (Hungarian) Zoltan Barta, President, Hungarian Star Wars Club:
"I've been the president of the Hungarian Star Wars Club for 17 years. I first saw the movie exactly 40 years ago, September 1979. Then I fell in love with it. It was an experience I've never had afterward, no other movie could ever get me like that. I've spent a lot of time studying the Star Wars galaxy."
20. Cutaway
21. SOUNDBITE (Hungarian) Zoltan Barta, President, Hungarian Star Wars Club:
"It has a very massive number of fans here and it always has. At first it was more of a hobby for boys. Girls came later, starting from the '90s. Our first club events hardly saw any girls, but it is about 50-50 percent by now."
22. Mid of cosplayer in Darth Vader costume looking at exhibit
UPSOUND (Hungarian): "I looked much better when I was young."
23. Various of venue exterior
LEADIN:
A new Star Wars exhibit has come out of lightspeed in the Hungarian capital of Budapest.
It marks 40 years since the first movie took Hungary by storm in 1979, with around half the country's population catching it in cinemas.
STORYLINE:
The force is strong with these ones. These cosplayers are greeting visitors to a new Star Wars exhibit in Hungarian capital of Budapest.
It is marking 40 years since the first movie - "A New Hope" - debuted in Hungary, a full two years after its US release.
Like elsewhere, it became an instant hit. According to the exhibit's organizer, Gergely Toth, around 4.5 million people saw the movie - half the country's population.
Toth says it took four years to bring the exhibit to Budapest.
"That includes finding the right location and scrutinizing Hungary (by Lucasfilm) based on touristic data, number of visitors - they decide upon all that, how to share their portfolio - but finally, after four years, we are very happy to have this exhibition in Budapest," he says.
The exhibit contains ten truckloads of Star Wars artefacts, claimed to be Europe's largest private collection.
Fans can glimpse around 600 items - from Luke's lightsaber to stormtrooper armour.
"Primarily we came for the kids' sake," says visitor Zsuzsa Laky.
"Not entirely true, I've come here primarily for myself," jokes visitor Gusztav Dietz.
The exhibit, called "The Fans Strike Back" is being held in a venue that's normally home to ruling party Fidesz's campaign events.
"I'm much happier to see this event here, rather than a (ruling party) Fidesz campaign party," jokes visitor Jun Miyazaki.
Before "A New Hope" had its first public premiere in Hungary in 1979, the film was first screened for the country's then communist leaders.
They decided that there was nothing ideologically conflicting about it, so allowed the movie to hit cinemas.
Now Hungary is home to a huge number of Star Wars fans, claims Zoltan Barta, president of the Hungarian Star Wars Club.
"It has a very massive number of fans here and it has always been," he says.
"At first it was more of a hobby for boys. Girls came later, starting from the '90s. Our first club events hardly saw any girls, but it is about 50-50 percent by now."
The force is definitely strong in Hungary.
====
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com.
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 30, 2019, 10:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.