ETV Bharat / bharat

కరోనా: మాస్క్​ ఎవరు పెట్టుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

ప్రస్తుతం ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా వైరస్​ కారణంగా ప్రతి ఒక్కరూ మాస్క్​ ధరించాలని చూస్తున్నారు. అయితే మాస్క్​ ఎవరెవరు పెట్టుకోవాలి? పెట్టుకునే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నదానిపై కేంద్రం పలు సూచనలు చేసింది. అవేంటో మీరూ తెలుసుకోండి.

author img

By

Published : Mar 18, 2020, 8:12 AM IST

Whom to wear corona mask?
కరోనా: మాస్క్​ ఎవరు పెట్టుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

కరోనా వైరస్​ నేపథ్యంలో ప్రస్తుతం ప్రతి ఒక్కరూ మాస్క్​లు వేసుకునేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. ఇంట్లో ఉన్నా, బయటున్నా, ఒంటరిగా ఉన్నా, పదిమందిలో ఉన్నా.. మాస్క్​ వేసుకునే కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు మాస్క్​ ఎవరు, ఎప్పుడు వేసుకోవాలి? మాస్క్​ వేసుకునే సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర ఆరోగ్యశాఖ పలు సూచనలు చేసింది. అవేంటంటే..

Whom to wear corona mask?
మాస్క్​ ఎవరు పెట్టుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.