ETV Bharat / bharat

కులులో ఘనంగా రఘునాథ్​ రథయాత్ర

హిమాచల్​ ప్రదేశ్​లోని కులులో వారం రోజుల పాటు సాగే దసరా ఉత్సవాలు రఘునాథ్ రథయాత్రతో ప్రారంభమయ్యాయి. భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

Raghunath rath yatra
కులులో ఘనంగా రఘునాథ్​ రథయాత్ర
author img

By

Published : Oct 26, 2020, 10:38 AM IST

హిమాలయాల సోయగాలు, పచ్చని ప్రకృతికి నెలవైన హిమాచల్‌ప్రదేశ్‌లోని కులులో వారం రోజుల పాటు జరిగే దసరా వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆదివారం నిర్వహించిన రఘునాథ్ 'రథయాత్ర'లో వేలాది మంది పాల్గొన్నారు. భక్తులు డప్పులు వాయిస్తూ జానపద నృత్యాలు చేశారు.

ఈ ఉత్సవంలో రాష్ట్ర అటవీశాఖ మంత్రి గోవింద్ సింగ్ ఠాకూర్ పాల్గొన్నారు. కొవిడ్ నిబంధనల మేరకే రథయాత్రను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఉత్సవంలో పాల్గొనే ప్రతిఒక్కరు భౌతిక దూరం పాటించాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు.

Raghunath rath yatra
రఘునాథ్​ రథయాత్ర
Raghunath rath yatra
ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తులు
Raghunath rath yatra
మంటపంలో అమ్మవారు

ఇదీ చూడండి: దేశవ్యాప్తంగా దసరా సంబరం, రావణ దహనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.