ETV Bharat / bharat

'సేన' కొత్త ప్రతిపాదన.. 'మహా' సీఎం పీఠం చెరిసగం..! - మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు-2019

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కూటమి జోరు కొనసాగుతోంది. అయితే... సాధారణ మెజార్టీ మాత్రమే దక్కే అవకాశాలున్నాయి. గత ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెల్చుకున్న భాజపా ఈ సారి కాస్త వెనుకబడినట్లు కనిపిస్తోంది. శివసేన మాత్రం అదే జోరులో ఉంది. ఈ నేపథ్యంలో సేన కొత్త ప్రతిపాదన పెట్టేందుకు సిద్ధమైంది. సీఎం పదవీకాలాన్ని చెరిసగం పంచుకోవాలని భాజపాను కోరనున్నట్లు తెలుస్తోంది.

'సేన' కొత్త ప్రతిపాదన.. 'మహా' సీఎం పీఠం చెరిసగం..!
author img

By

Published : Oct 24, 2019, 12:28 PM IST

మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు​ రసవత్తరంగా సాగుతోంది. అధికార కూటమి స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నా... ఎగ్జిట్​ పోల్స్​ అంచనాలను మించి కాంగ్రెస్​-ఎన్సీపీ గట్టి పోటీనిస్తున్నాయి. క్రితం సారి 122 స్థానాలు నెగ్గిన భాజపా ఈ సారి కాస్త వెనుకబడినట్లు కనిపిస్తోంది. అయితే.. సేన మాత్రం అదే జోరు కొనసాగిస్తోంది.

ఎప్పటినుంచో అధికారం పీఠం చేజిక్కించుకోవాలని చూస్తోన్న శివసేన కొత్త ప్రతిపాదన తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది. సీఎం పదవిని చెరిసగం పంచుకోవాలని భాజపాను కోరనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆ పార్టీ ఎంపీ సంజయ్​ రౌత్​ మీడియాకు వెల్లడించారు. ఈ ప్రతిపాదనతో శివసేన అధినేత ఉద్ధవ్​ ఠాక్రేను కలవనున్నారు.

సీఎం పీఠం చెరిసగం: సంజయ్​ రౌత్​

"ప్రస్తుత ఆధిక్యం తక్కువేమీ కాదు. భాజపాతో పొత్తును తప్పకుండా కొనసాగిస్తాం. సీఎం పదవికి 50-50 ప్రతిపాదన ఉంది. ఈ విషయం ఉద్ధవ్​ ఠాక్రేతో మాట్లాడేందుకు వెళుతున్నా."

-సంజయ్​ రౌత్​, రాజ్యసభ ఎంపీ

యువసేన అధినేత ఆదిత్య ఠాక్రేకు సీఎం పదవి ఇవ్వాలని భాజపాను అడగనున్నట్లు వెల్లడించారు రౌత్​. ప్రస్తుత ఎన్నికల్లో వర్లి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు ఆదిత్య.

మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు​ రసవత్తరంగా సాగుతోంది. అధికార కూటమి స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నా... ఎగ్జిట్​ పోల్స్​ అంచనాలను మించి కాంగ్రెస్​-ఎన్సీపీ గట్టి పోటీనిస్తున్నాయి. క్రితం సారి 122 స్థానాలు నెగ్గిన భాజపా ఈ సారి కాస్త వెనుకబడినట్లు కనిపిస్తోంది. అయితే.. సేన మాత్రం అదే జోరు కొనసాగిస్తోంది.

ఎప్పటినుంచో అధికారం పీఠం చేజిక్కించుకోవాలని చూస్తోన్న శివసేన కొత్త ప్రతిపాదన తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది. సీఎం పదవిని చెరిసగం పంచుకోవాలని భాజపాను కోరనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆ పార్టీ ఎంపీ సంజయ్​ రౌత్​ మీడియాకు వెల్లడించారు. ఈ ప్రతిపాదనతో శివసేన అధినేత ఉద్ధవ్​ ఠాక్రేను కలవనున్నారు.

సీఎం పీఠం చెరిసగం: సంజయ్​ రౌత్​

"ప్రస్తుత ఆధిక్యం తక్కువేమీ కాదు. భాజపాతో పొత్తును తప్పకుండా కొనసాగిస్తాం. సీఎం పదవికి 50-50 ప్రతిపాదన ఉంది. ఈ విషయం ఉద్ధవ్​ ఠాక్రేతో మాట్లాడేందుకు వెళుతున్నా."

-సంజయ్​ రౌత్​, రాజ్యసభ ఎంపీ

యువసేన అధినేత ఆదిత్య ఠాక్రేకు సీఎం పదవి ఇవ్వాలని భాజపాను అడగనున్నట్లు వెల్లడించారు రౌత్​. ప్రస్తుత ఎన్నికల్లో వర్లి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు ఆదిత్య.

------------------------------------------------------------------------------------------------------------------------------------
Please Note: AP is distributing the following video news release on behalf of a 3rd Party Client.
Material is free access all.  Material is not AP Content.
AP does not guarantee the accuracy of this content, nor endorse any opinions reflected in it.
------------------------------------------------------------------------------------------------------------------------------------
HONDA TO SHARE FUTURE ELECTRIFICATION PLANS FOR EUROPE AT AN EVENT IN AMSTERDAM
Accelerated 'Electric Vision' Strategy and all-new Honda Jazz unveiled at an event in Amsterdam
B-Roll footage:
Footage is available to download, via: https://www.globalmediacentre.com/news/honda-shares-future-electrification-plans-europe-event-amsterdam
Shot list is as follows:
•IV Katsushi Inoue, President, Honda Motor Europe Ltd
•IV Tom Gardner, Senior Vice President, Honda Motor Europe Ltd
•IV Jørgen Pluym, Project leader, Electrification & Energy Management, Honda Motor Europe Ltd
•IV Ian Howells, Senior Vice President, Honda Motor Europe Ltd
•GVs Presentations at Honda Europe Ltd Event, Amsterdam
•GVs All-New Honda Jazz (static)
•GVs All-New Honda Jazz Crosstar (static)
•GVs All-New Honda Jazz & Honda Jazz Crosstar (static)
For further information, please contact Anna, Derrick or Andriana at Sassy:
anna@sassyfilms.com        | +44 (0) 7814 971 960 | +44 (0) 203 917 1767
derrick@sassyfilms.com     | +44 (0) 7585 006 840 | +44 (0) 203 917 1767
andriana@sassyfilms.com  | +44 (0) 7761 255 487 | +44 (0) 203 917 1767
Amsterdam, Netherlands - 23 October 2019: Honda announced a bold new target that will see all of its model ranges in Europe electrified by 2022, during an 'Electric Vision' event in Amsterdam. This timescale acceleration is three years ahead of the previously announced 2025 goal, with 6 new electrified models launching over the next 36 months.
At the event, the brand also unveiled the all-new Honda Jazz – with an e:HEV badge, featuring two-motor hybrid powertrain technology as standard for the first time. Unlike traditional hybrids, where the electric motor assists the engine, in e:HEV the engine produces electricity which assists the motor.
Tom Gardner, Senior Vice President, Honda Motor Europe, commented: "This shift to electrification will change the face of our model line-up considerably. Honda is the world's largest engine manufacturer, and from what we have announced today we are committing to ending all mainstream non-electrified petrol and diesel production for Europe by the end of 2022".  
Away from announcements about its automobile range, Honda also revealed the next step in its energy management business for Europe by announcing its collaboration with Vattenfall, a leading European energy supplier. In a letter of intent, signed on 23rd October 2019, the two companies confirmed their intentions to jointly develop and market a flexible electricity tariff that will allow EVs to be charged at the most cost-effective times, relative to grid demand.
The partnership marks a key milestone for Honda in the development of the energy management solutions business that represent an important pillar of its 'Electric Vision' strategy in Europe. The service will initially be launched in the UK and Germany in 2020, with other European countries to follow.
-ENDS-
Notes to Editors
The next-generation Jazz will be available in 2020 and has made its global premiere at the 2019 Tokyo Motor Show.
About Vattenfall
Vattenfall is a European energy company with approximately 20,000 employees. For more than 100 years we have electrified industries, supplied energy to people's homes and modernised our way of living through innovation and cooperation. We now want to make fossil-free living possible within one generation.
This key strategic partnership is the next step in Honda's Energy Management Business in Europe which will ultimately proliferate the use of domestic power chargers, urban charging solutions, commercial energy services and advanced vehicle to grid (V2G) technology.
Vattenfall will also oversee the installation of Honda Power Charger domestic charge points, through preferred contractors in both the UK and Germany. The system consists of a charging unit that can be wall or pedestal mounted, with a maximum output of 7.4kW (single phase power supply) or 22kW (three-phase power supply). At 22kW, Honda e owners will be able to charge to 100% capacity in 4.1 hours, assuming a 32-amp supply, significantly faster than through a standard wall socket.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.