ETV Bharat / bharat

మనం ప్రశాంతంగా జీవించవచ్చు : మలాలా

కశ్మీర్​లో నెలకొన్న పరిస్థితిపై మలాలా స్పందించారు. కశ్మీర్​ విషయాన్ని శాంతియుతంగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

మనం ప్రశాంతంగా జీవించవచ్చు : మలాలా
author img

By

Published : Aug 8, 2019, 6:48 PM IST

సామాజిక కార్యకర్త, నోబెల్​ గ్రహీత మలాలా యూసూఫ్​జాయ్​ కశ్మీర్ నిర్ణయంపై తనదైన రీతిలో స్పందించారు. కశ్మీర్ సమస్యను ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా శాంతియుతంగా పరిష్కరించాలని ఆమె కోరారు. భారత ప్రభుత్వం తీసుకున్న ఆర్టికల్ 370 రద్దు, జమ్ము-కశ్మీర్​లను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చే నిర్ణయంపై తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.
దక్షిణ ఆసియా నా ఇల్లు. నా కుటుంబంలో కశ్మీర్​తో సహా 1.8బిలియన్ల మంది జీవిస్తున్నారు. నేను, మా తాత, తల్లిదండ్రలు అంతా చిన్నప్పటి నుంచి ఈ సమస్యలను ఎదుర్కొంటున్నాం. ఈ ప్రాంతంలో వివిధ సంస్కృతులు, భాషలు, మతాలు, వివిధ వంటకాలు,ఆచారాలవారు నివసిస్తున్నారు.
-నోబెల్​ గ్రహీత మలాలా.

ఈ పరిస్థితుల్లో హింసాత్మక ఘటనలు జరిగితే ఎక్కువగా చిన్న పిల్లలు, ఆడవాళ్లు ఇబ్బందులకు గురవుతారని మలాలా ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్లు హింసకు గురైతే అంతర్జాతీయ అధికారులు స్పందించాలని ఆమె కోరారు. ఏడు దశాబ్దాల కశ్మీర్​ సమస్యను శాంతియుతంగా పరిష్కరించాలని మలాలా విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి : సుష్మ ప్రపంచంలోనే అత్యుత్తమ మహిళ :ఇవాంక

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Hong Kong Special Administrative Region, China - Aug 7, 2019 (Download from Facebook of Carrie Lam - No access Chinese mainland/No archive)
1. Various of Chief Executive of China's Hong Kong Special Administrative Region Carrie Lam visiting selected site for public market
2. Notice board about implementation of air conditioning system
3. Screen showing real-time surveillance videos
4. Various of Lam talking with residents
5. Street scene
The Chief Executive of China's Hong Kong Special Administrative Region Carrie Lam on Wednesday inspected some suburban areas and a police station in Tin Shui Wai of Yuen Long District in Hong Kong, to learn about the progress of some people-benefit projects and damages of the police station resulted from the recent violent protests.
Under the accompany of the head of the Food and Health Bureau, Lam visited the site selected for a public market. The site is situated near a transport interchange, making it very convenient for local residents to buy fresh food.
According to the preliminary planning, the public market will accommodate at least 120 stalls for selling cooked food and other things.
Lam also visited the police station in Tin Shui Wai to learn about the damages caused by violent protesters recently. Lam thanked the police for upholding the laws and regulations under a very difficult situation.
During the inspection, Lam talked with some residents and promised to take more measures to improve the people's livelihood in the following policy address. She said the public consultation for the 2019 policy address is in progress and people are welcome to give their views.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.