ETV Bharat / bharat

'కశ్మీర్ ప్రజల గొంతుకను తప్పక వినాలి' - kasmir

దేశంలోని అధిక శాతం ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్‌ 370ను రద్దు చేసిందని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ అభిప్రాయపడ్డారు. భారత్‌ ప్రబలంగా ఉండాలంటే జమ్ముకశ్మీర్‌ ప్రజల గొంతులను తప్పక వినాలన్నారు.

'కశ్మీర్ ప్రజల గొంతుకను తప్పక వినాలి'
author img

By

Published : Aug 13, 2019, 5:29 AM IST

Updated : Sep 26, 2019, 8:05 PM IST

ఆర్టికల్​ 370 రద్దుపై మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్ తొలిసారి గళం విప్పారు. జమ్ముకశ్మీర్​కు స్వయం ప్రతిపత్తి రద్దుతో దేశం తీవ్ర సంక్షోభం దిశగా వెళ్తోందని ఆందోళన వ్యక్తం చేశారు​. దేశంలోని మెజారిటీ ప్రజల అభీష్టానికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఉందని అభిప్రాయపడ్డారు. భారత్‌ ప్రబలంగా ఉండాలంటే.. జమ్ముకశ్మీర్‌ ప్రజల గొంతుకను తప్పక వినాల్సిన అవసరముందని మోదీ సర్కారుకు సూచించారు. కేంద్ర మాజీ మంత్రి జైపాల్​ రెడ్డికి నివాళులు అర్పించిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు మన్మోహన్​.

నేడు రాజ్యసభకు నామినేషన్​

రాజ్యసభ ఉపఎన్నికల్లో రాజస్థాన్ నుంచి మన్మోహన్ సింగ్ ఈ రోజు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ మేరకు రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు సచిన్ పైలట్ స్పష్టం చేశారు. భాజపా రాజ్యసభ సభ్యుడు మదన్ లాల్ సైనీ మృతితో ఖాళీ అయిన స్థానం నుంచి మన్మోహన్ పోటీచేయనున్నారు.

అసోం నుంచి రాజ్యసభకు దాదాపు మూడు దశాబ్దాల పాటు ప్రాతినిధ్యం వహించిన మన్మోహన్ పదవీకాలం జూన్ 14నే ముగిసింది. ఈ నేపథ్యంలో ఆయనను రాజస్థాన్​ రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేసింది కాంగ్రెస్.

గెలుపు లాంఛనమే!

రాజస్థాన్​లో మొత్తం 200 శాసనసభ స్థానాలున్నాయి. ఇందులో కాంగ్రెస్ 100, భాజపా 72 స్థానాల్లో గెలుపొందాయి. కాంగ్రెస్​ మెజారిటీలో ఉన్నందున.. మన్మోహన్​ గెలుపు లాంఛనమే కానుంది.

AP Video Delivery Log - 1800 GMT News
Monday, 12 August, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1741: Yemen Aden Aftermath AP Clients Only 4224783
Aftermath of fighting for control of Aden
AP-APTN-1725: US GA Legionnaire's Outbreak AP Clients Only 4224782
Lawsuit: Negligence caused Legionnaires' at hotel
AP-APTN-1723: At Sea Migrants AP Clients Only 4224747
Spanish rescue ship evacuates migrants to Malta
AP-APTN-1651: US TX Mall Scare Must Credit KTRK, No Access Houston, No Use US Broadcast Networks, No re-use, re-sale or archive 4224780
Masked man incites panic at Houston mall
AP-APTN-1640: Puerto Rico Political Crisis AP Clients Only 4224779
Turmoil calms as new PRico governor turns to policy
AP-APTN-1621: Argentina Primary Elections Reactions AP Clients Only 4224773
Argentines react to primary elections results
AP-APTN-1614: Switzerland Flash Flood Must credit Guy Monnet 4224771
Flash flood in Switzerland after heavy rain in Alps
AP-APTN-1611: Norway Mosque Suspect 2 No access Norway 4224772
Norway security services on detention of suspect
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 26, 2019, 8:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.