ETV Bharat / bharat

ప్రధాని, ఉప రాష్ట్రపతి మహాశివరాత్రి శుభాకాంక్షలు - తాజా తెలుగు వార్తలు

దేశ ప్రజలకు మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. భగవంతుడు అందరికీ జ్ఞానం, ధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.

Vice President Naidu, PM Modi greet people on occasion of Maha Shivratri
మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని, ఉపరాష్ట్రపతి
author img

By

Published : Feb 21, 2020, 12:25 PM IST

Updated : Mar 2, 2020, 1:31 AM IST

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దేశ ప్రజలు, శివ భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. మహాదేవుడి ఆశీస్సులతో అందరికీ సుఖశాంతులు కలగాలని ప్రార్థించారు.

"ప్రపంచంలోని శివ భక్తులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. సమస్యలను అధిగమించేందుకు ప్రతి ఒక్కరికీ జ్ఞానం, ధైర్యాన్ని ప్రసాదించాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను."

-వెంకయ్య నాయుడు, ఉపరాష్ట్రపతి

బోలేనాథ్​ ఆశీర్వాదంతో ప్రజలందరికీ ఆనందం, సుఖశాంతులు కలుగాలని ప్రార్థిస్తున్నట్లు ప్రధాని మోదీ ట్విట్టర్​ వేదికగా పేర్కొన్నారు.

Vice President Naidu, PM Modi greet people on occasion of Maha Shivratri
మోదీ ట్వీట్​

Last Updated : Mar 2, 2020, 1:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.