ETV Bharat / bharat

కరోనా డ్రగ్ ఛాలెంజ్ విజేతకు వెంకయ్య అభినందన

author img

By

Published : Oct 19, 2020, 10:31 PM IST

కరోనా వైరస్ ప్రోటీన్​ను, దాన్ని నియంత్రించే అణువును రూపొందించి డ్రగ్ ఛాలెంజ్​లో విజేతగా నిలిచిన తెలుగమ్మాయికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు తెలిపారు. విజేతగా నిలిచి 25వేల డాలర్ల ప్రోత్సాహాన్ని అందుకోవడం ప్రశంసనీయమని అన్నారు.

indian american teen who wins usd 25000 for work on potential
కరోనా డ్రగ్ ఛాలెంజ్ విజేతకు వెంకయ్య అభినందన

కరోనా డ్రగ్ ఛాలెంజ్​లో విజేతగా నిలిచిన 14 ఏళ్ల తెలుగమ్మాయికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభినందనలు తెలిపారు. కరోనా వైరస్ ప్రోటీన్​ను బంధించి, దాన్ని నియంత్రించే అణువును రూపొందించిందని కొనియాడారు.

విజేతగా నిలిచి 25వేల డాలర్ల ప్రోత్సాహాన్ని విద్యార్థిని అందుకోవడం ప్రశంసనీయమని అన్నారు వెంకయ్య. ఈ మేరకు ట్వీట్ చేశారు.

  • ఈ పాఠశాల విద్యార్థిని.. కరోనా వైరస్ ప్రోటీన్ ను బంధించి దాన్ని నియంత్రించే అణువును రూపొందించడం, ఇందుకుగానూ.. 25వేల డాలర్ల ప్రోత్సాహాన్ని అందుకోవడం ప్రశంసనీయం.

    — Vice President of India (@VPSecretariat) October 19, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి- 'కరోనా డ్రగ్​ ఛాలెంజ్' విజేతగా తెలుగమ్మాయి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.