ETV Bharat / bharat

నావికా దళాధిపతిగా వైస్ అడ్మిరల్ కరమ్​బీర్​ - నేవీ

భారత నావికా దళానికి నూతన అధిపతిగా వైస్​ అడ్మిరల్ కరమ్​బీర్​ సింగ్​ ఎంపికయ్యారు. ప్రస్తుత దళాధిపతి అడ్మిరల్​ సునీల్ లాంబా మే 30న పదవీ విరమణ పొందిన తర్వాత ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు.

సునీల్​ లాంబాతో కరమ్​బీర్ సింగ్
author img

By

Published : Mar 23, 2019, 8:54 PM IST

నూతన నౌకాదళాధిపతిగా కరమ్​బీర్​
భారత నావికాదళానికి నూతన అధిపతి రాబోతున్నారు. ప్రస్తుతం వైస్​ అడ్మిరల్​గా ఉన్న కరమ్​బీర్​ సింగ్​ దళాధిపతిగా ఎంపికయ్యారు. మే 30తో ప్రస్తుత అడ్మిరల్ సునీల్ లాంబా పదవీ కాలం ముగుస్తుంది. మే 31న ఆ బాధ్యతలను సింగ్ స్వీకరిస్తారని రక్షణ శాఖ ప్రకటించింది.

సంప్రదాయ పద్ధతిలో అనుభవ దృష్ట్యా కాకుండా ప్రతిభ ఆధారంగా సింగ్​ను ఎంపిక చేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. కరమ్​బీర్​ కన్నా అండమాన్​ నికోబార్ కమాండర్​ ఇన్​చీఫ్ వైస్​ అడ్మిరల్ విమల్​ వర్మ సీనియర్​.

37 ఏళ్లలో నాలుగు నౌకలకు కమాండర్​

ప్రస్తుతం విశాఖపట్నంలో తూర్పు నౌకా కమాండ్​ ఇన్​చీఫ్​​గా ఉన్నారు కరమ్​బీర్​. ఇంతకు ముందు నావికా దళ ఉప బాధ్యుడిగా, ఉద్యోగుల ఉప బాధ్యుడిగా పని చేశారు. మొత్తంగా 37 ఏళ్లలో నాలుగు నౌకలకు కమాండర్​గా బాధ్యతలు నిర్వహించారు.

మొదటి పైలట్​

1959 నవంబర్​ 3న కరమ్​బీర్​ జన్మించారు. 1982 జులై 1న నేవీలో అడుగుపెట్టారు. 1982లో చేతక్​, కమోవ్​ హెలికాప్టర్లకు పైలట్​గా వ్యవహరించారు. నేవీలో మొదటి పైలట్​గా గుర్తింపు పొందారు. మరో మూడేళ్ల కాలం లేదా 62 ఏళ్లు వచ్చే వరకు సింగ్ నావికా దళాధిపతిగా కొనసాగుతారు.

ఇదీ చూడండి:పవిత్రయుద్ధం మూర్ఖత్వం..జీహాద్​పై కశ్మీరీల ఆగ్రహం!

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
ASSOCIATED PRESS
Washington, 9 July 2018
1. Stormy Daniels, walking quickly, going past cameras and into club
ASSOCIATED PRESS
New York, 8 October 2018
2. Various shots Stormy Daniels posing with book for photographers
3. Medium shot Stormy Daniels signing book
ASSOCIATED PRESS
West Hollywood, California, 23 May 2018
4. Daniels being introduced at "Stormy Daniel Day" event
5. Medium shot Daniels smiling
ASSOCIATED PRESS
New York, 16 April 2018
6. Wide shot Daniels entering courthouse
7. Wide shot Daniels fighting way past camera, entering courthouse
STORYLINE:
STORMY DANIELS PROTESTS ILLINOIS TAX ON STRIP CLUBS
Adult film star Stormy Daniels briefly appeared at the Illinois Capitol on Friday to protest the state's tax on strip clubs.
  
The porn actress who alleges she had an affair with Donald Trump before he became president read a two-minute statement opposing the tax. Nicknamed the "pole tax," it's a 6-year-old surcharge on nude-dancing venues that serve alcohol and is meant to fund shelters for women who have been abused. The businesses pay $3 per patron or a set fee based on gross receipts.
  
Daniels, who delivered her statement beneath a statue of Abraham Lincoln, told the small crowd of mostly local dancers and news reporters that strippers are often young mothers trying to make a living. She said the tax has forced a price hike "which drives away customers and ultimately takes money out of the G-strings of hardworking dancers."
  
She called the tax "sexist and wrong," saying it ties nude entertainment to violence against women without justification.
  
Supporters of the law say the tax doesn't represent the belief that all strip-club patrons abuse women, but that it is akin to casino taxes funding problem-gambling programs.
  
Illinois Department of Revenue figures show receipts from the extra charge increased from $406,000 in 2014 to $532,000 in 2016, then dropped two successive years to $448,000 last year.
  
After she spoke, Daniels was rushed away in a dark-colored SUV that was taking her to a local strip club for a book signing.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.