ETV Bharat / bharat

నమస్తే ట్రంప్​: పర్యటన తొలిరోజు హైలైట్స్​ - trump india visit

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ తొలిరోజు భారత పర్యటన అట్టహాసంగా సాగింది. అహ్మదాబాద్​ విమానాశ్రయం నుంచి మొదలుకొని తాజ్​మహల్​ సందర్శన వరకు భారత ఆతిథ్యం ట్రంప్​ దంపతులను విశేషంగా ఆకట్టుకుంది.

HIGHLIGHTS
నమస్తే ట్రంప్​: పర్యటన తొలిరోజు హైలైట్స్​
author img

By

Published : Feb 24, 2020, 7:20 PM IST

Updated : Mar 2, 2020, 10:44 AM IST

ఎటూ చూసినా ట్రంప్​, మోదీ చిత్రాలు, భారీ కటౌట్​లు, బ్యాండ్​ బాజాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, లక్షలమంది జనాలు.. ట్రంప్​ తొలిరోజు పర్యటన విశేషాలు ఎన్నో.. మరెన్నో.

MOTERA
మోటేరాలో డొనాల్డ్ ట్రంప్​

తొలిసారి భారత పర్యటనకు విచ్చేసిన అగ్రరాజ్యాధిపతికి ఎన్నడూ ఊహించని ఆతిథ్యం దక్కింది. మొదటి రోజు ట్రంప్​ పర్యటన హైలైట్స్​ ఇవే.

trump
ట్రంప్​కు మోదీ స్వాగతం
TRUMP
ట్రంప్​కు మోదీ ఆత్మీయ ఆలింగనం
  • అహ్మదాబాద్​ విమానాశ్రయంలో అధ్యక్షుడు ట్రంప్​కు ప్రధాని నరేంద్ర మోదీ సాదర స్వాగతం.
    ivanka
    ప్రత్యేక ఆకర్షణగా మెలానియా, ఇవాంకా ట్రంప్
  • ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ప్రథమ మహిళ మెలానియా ట్రంప్, కుమార్తె ఇవాంకా ట్రంప్.
    ROADSHOW
    రోడ్​ షో లో జనసందోహం
  • విమానాశ్రయం నుంచి ఎటు చూసినా జనాలతో 22 కిమీ భారీ రోడ్​ షో.
    SABARMATI
    సబర్మతీలో ట్రంప్​ దంపతులు
  • సబర్మతి ఆశ్రమంలో చరఖా తిప్పి నూలు వడికిన ట్రంప్​.
    MOTERA
    కిక్కిరిసిన మోటేరా స్టేడియం
  • 'నమస్తే ట్రంప్'​ కార్యక్రమం వేళ కిక్కిరిసిన మోటేరా స్టేడియం- లక్ష మందికిపైగా హాజరు.
  • ట్రంప్​ పర్యటన భారత్​-అమెరికా మైత్రిలో కొత్త అధ్యాయంగా పేర్కొన్న మోదీ.
    modi trump
    మోదీ-ట్రంప్​ అభివాదం
  • ఇస్లామిక్​ ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతామని ట్రంప్​ ప్రకటన.
  • 3 బిలియన్​ డాలర్ల రక్షణ ఒప్పందాలపై రేపు సంతకం చేస్తున్నట్లు ట్రంప్ స్పష్టం.
  • భారత్​-అమెరికా మధ్య బ్రహ్మాండమైన వాణిజ్య ఒప్పందం ఉంటుందని ట్రంప్ ధీమా.
  • క్రికెట్​ దిగ్గజం సచిన్​, కోహ్లీ, బాలీవుడ్​ చిత్రపరిశ్రమను ప్రశంసించిన డొనాల్డ్.
  • కుటుంబసమేతంగా తాజ్​ మహల్​ను సందర్శించిన అగ్రరాజ్యాధిపతి.
  • రేపటి పర్యటన కోసం అధ్యక్షుడి దిల్లీ పయనం.
  • ఇదీ చూడండి: 'తీవ్రవాదంపై ఉక్కుపాదం.. భారత్​తో స్నేహగీతం'

Last Updated : Mar 2, 2020, 10:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.