ETV Bharat / bharat

కాన్పూర్​ ఘటనపై స్పందించిన న్యాయశాఖమంత్రి - kanpur girl liver cut

ఉత్తర్​ప్రదేశ్​లో చిన్నారి హత్యాచార ఘటనపై ఆ రాష్ట్ర న్యాయశాఖ మంత్రి బ్రిజేశ్​ పాఠక్​ స్పందించారు. ఈ కేసులో నిందితులకు కచ్చితంగా శిక్షపడేలా చూస్తామని హామీ ఇచ్చారు.

up law minister brijesh pathak statement over kanpur rape and murder case
కాన్పూర్​ ఘటనపై స్పందించిన న్యాయశాఖమంత్రి
author img

By

Published : Nov 17, 2020, 12:44 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ కాన్పూర్​లో ఆరేళ్ల బాలిక హత్యాచార ఘటనపై ఆ రాష్ట్ర న్యాయశాఖ మంత్రి బ్రిజేశ్​ పాఠక్ విచారం వ్యక్తం చేశారు. అమానుష ఘటనను ఖండిచారు. నిందితులకు శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు. నిందితులను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసిన విషయాన్ని గుర్తు చేసిన ఆయన విచారణ వేగవంతం చేసి బాధితులకు న్యాయం చేస్తామన్నారు.

కాన్పూర్​లోని భద్రాస్​ గ్రామంలో దారుణం జరిగింది. దీపావళి రోజు ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి చంపేశారు ఇద్దరు కిరాతకులు. ఆపై ఆమె శరీరం నుంచి అవయవాలు తొలగించారు. బాలిక కాలేయం తింటే పిల్లలు పుడతారు అనే మూఢనమ్మకంతో సమీప బంధువే... సుపారీ ఇచ్చి ఈ దారుణానికి ఒడిగట్టాడు.

ఇవీ చూడండి:

అమానుషం: క్షుద్రపూజలకు చిన్నారి బలి

ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారం.. ఆపై అవయవాల తొలగింపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.