ETV Bharat / bharat

బాధ్యతలు స్వీకరించిన కేంద్రమంత్రులు రవి శంకర్​, స్మృతి - ravi shankar prasad

కేంద్రమంత్రులు రవిశంకర్​ ప్రసాద్​, స్మృతి ఇరానీ పదవీ బాధ్యతలు స్వీకరించారు. న్యాయ శాఖ మంత్రిగా రవిశంకర్​ ప్రసాద్​... మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా స్మృతి కొనసాగనున్నారు.

బాధ్యతలు స్వీకరించిన కేంద్రమంత్రులు రవి శంకర్​, స్మృతి
author img

By

Published : Jun 3, 2019, 1:28 PM IST

కేంద్ర న్యాయశాఖ మంత్రిగా రవిశంకర్​ ప్రసాద్​, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా స్మృతి ఇరానీ పదవీ బాధ్యతలు చేపట్టారు. దిల్లీలోని అధికారిక కార్యాలయాలకు ఇద్దరు మంత్రులు వెళ్లారు. దస్త్రాలపై సంతకాలు చేసి బాధ్యతలు స్వీకరించారు. ఆయా శాఖల అధికారులు వారికి పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలికారు.

మే 30న ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. అదే కార్యక్రమంలో కేబినెట్​ మంత్రులుగా రవిశంకర్​, స్మృతి ప్రమాణం చేశారు.

బాధ్యతలు స్వీకరించిన కేంద్రమంత్రులు రవి శంకర్​, స్మృతి

ఇదీ చూడండి: 'అన్ని రాష్ట్రాల్లో హిందీ' పై నిర్ణయం తీసుకోలేదు: జైశంకర్​

SNTV Daily Planning, 0800 GMT
Monday 3rd June 2019
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
SOCCER: Funeral held in Seville for former Arsenal, Atletico Madrid and Sevilla forward Jose Antonio Reyes. Expect at 0930
SOCCER: Women's World Cup hosts France hold training session at Clairefontaine as head coach Corrine Dacre speaks to the media. Expect at 1430
SOCCER: SNTV Women's World Cup team feature: Jamaica. Expect at 2100
TENNIS: Australian great Rod Laver faces the media at the French Open. Expect at 1100
TENNIS: Highlights from the ninth day of the French Open, Roland Garros, Paris, France. Expect at 2100
TENNIS: Reaction from the ninth day of the French Open at Roland Garros, Paris, France. Expect at 2100
CRICKET: Highlights from the Cricket World Cup England v Pakistan in Nottingham, UK. Expect at 2100
CRICKET: Post-match of England Vs Pakistan, ex Trent Bridge. Expect at 2200
BIZARRE: World Custard Pie Championships in Kent, UK. Expect at 2100
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.