ETV Bharat / bharat

రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో హర్షవర్ధన్​​ భేటీ

author img

By

Published : Jan 7, 2021, 12:48 PM IST

Union Health Minister Harshavardhan meets state health ministers
రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో హర్షవర్ధన్​​ సమావేశం

12:23 January 07

కరోనా వ్యాక్సిన్ పంపిణీలో వచ్చే లోటుపాట్లు గుర్తించి, వాటిని అధిగమించేందుకు ఈ నెల 8న దేశవ్యాప్తంగా మరోసారి డ్రైరన్ నిర్వహించనుంది కేంద్రం. ఈ నేపథ్యంలో రేపటి డ్రై రన్, వ్యాక్సిన్ పై ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించడం, ముందస్తు జాగ్రత్తలు, ఇతర విషయాలపై చర్చించేందుకు అన్ని రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు, అధికారులతో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ వర్చువల్​గా సమావేశమయ్యారు. 

వ్యాక్సిన్ పంపిణీలో రియల్ టైమ్ సమాచారం కోసం కో-విన్ యాప్​ను కేంద్రం తీసుకొచ్చింది. మరికొద్దిరోజుల్లో వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభించనున్న నేపథ్యంలో కో-విన్ యాప్​లో పలు మార్పులు, క్షేత్ర స్థాయి సిబ్బందికి అవగాహన కల్పించడం, సమాచారాన్ని యాప్​లో ఎప్పటికప్పుడు పొందు పరచడం వంటి వాటిపై ప్రస్తుతం ప్రభుత్వం శిక్షణ కొనసాగిస్తోంది.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.