ETV Bharat / bharat

'కాంగ్రెస్​ నేతలు నన్ను చంపాలనుకుంటున్నారు'

జైషే మహ్మద్​​ ఉగ్రసంస్థ వ్యవస్థాపకుడు మసూద్​ అజార్​ను అంతర్జాతీయ తీవ్రవాదిగా ఐరాస ప్రకటన భారత్​కు అతిపెద్ద దౌత్య విజయమని ప్రధాని మోదీ ప్రకటించారు. ప్రపంచ వేదికగా భారత్​ చేసిన ప్రయత్నాలు ఫలించాయని స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్​ ఇటార్సీ ఎన్నికల ర్యాలీలో కాంగ్రెస్​పై నిప్పులు చెరిగారు ప్రధాని. కాంగ్రెస్​ నేతలు చంపాలని చూస్తున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు మోదీ.

author img

By

Published : May 2, 2019, 6:08 AM IST

Updated : May 2, 2019, 7:26 AM IST

'మసూద్​'పై నిర్ణయం భారత్​కు భారీ విజయం: మోదీ

మసూద్​ అజార్​ను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి 'అంతర్జాతీయ తీవ్రవాది'గా గుర్తించటం సంతోషించదగిన విషయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని రూపుమాపటంలో భారత్​కు ఇది భారీ దౌత్య విజయమని కొనియాడారు. ప్రపంచ వేదికపై భారత్​ ప్రయత్నాలు ఫలించాయని రాజస్థాన్​ జయపురలో నిర్వహించిన ఎన్నికల ప్రసంగంలో తెలిపారు ప్రధాని.

గత ప్రభుత్వ హయాంలో కనీసం ప్రధాని గొంతు​ వినబడని పరిస్థితులు ఉన్నాయని కాంగ్రెస్​పై విమర్శలు చేశారు. కానీ ఇప్పుడు 130 కోట్ల మంది ప్రజల గొంతుక ఐరాస వేదికపై వినిపించిందన్నారు. ఇది ఆరంభం మాత్రమేనని మున్ముందు మరిన్ని జరుగుతాయని చెప్పారు.

'మసూద్​'పై నిర్ణయం భారత్​కు భారీ విజయం: మోదీ

" ఐక్యరాజ్య సమితి మసూద్​ అజార్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించటం సంతోషించదగిన విషయం. ఆలస్యమైనా మంచే జరిగింది. తీవ్రవాదంపై పోరులో, ఉగ్రవాదాన్ని రూపుమాపటంలో చాలా కాలం నుంచి భారత్ గట్టి​ ప్రయత్నాలు చేస్తోంది. ఇది దేశానికి అతిపెద్ద దౌత్య విజయం."

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

తీవ్రవాదానికి వ్యతిరేకంగా భారత్​ చేస్తోన్న పోరాటానికి మద్దతుగా నిలిచిన దేశాలకు కృతజ్ఞతలు తెలిపారు ప్రధాని.

ఇటార్సీ సభలో కాంగ్రెస్​పై విమర్శలు...

మధ్యప్రదేశ్​ ఇటార్సీ ఎన్నికల ర్యాలీలో కాంగ్రెస్​పై నిప్పులు చెరిగారు ప్రధాని మోదీ. వంశపారంపర్య పాలన, అవినీతిని వ్యాప్తి చేయటంలోనే హస్తం పార్టీ నేతలు నిజాయతీగా ఉన్నారని ఆరోపించారు. అభివృద్ధి పథకాలను నాశనం చేయటమే కాంగ్రెస్​ సంస్కృతి అని ఎద్దేవా చేశారు.

మధ్యప్రదేశ్​లో అధికార కాంగ్రెస్​ పార్టీ నీటిపారుదల పథకాలను వేగవంతం చేయకపోవటం వల్లనే రాష్ట్రంలో నీటి కొరత వచ్చిందని ఆరోపించారు మోదీ. భాజపా దేశాభివృద్ధికి పాటుపడుతుంటే కాంగ్రెస్​ మాత్రం వారి వంశంలోని కొత్త తరం సంక్షేమానికి కృషిచేస్తోందని ఆరోపించారు.

" కాంగ్రెస్​ పార్టీ నేతలు మీ మోదీపై ద్వేషాన్ని పెంచుకున్నారు. వారు మోదీని చంపాలని కూడా కలలు కంటున్నారు. కానీ మధ్యప్రదేశ్​ ప్రజలు, భారత ప్రజలు మోదీ కోసం పోరాటం చేస్తారని వారు మరిచిపోతున్నారు."

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

ఇదీ చూడండి: అజార్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన ఐరాస

SNTV Daily Planning Update, 1800 GMT
Wednesday 1st May 2019
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
SOCCER: Reaction after Barcelona and Liverpool meet in the first leg of the UEFA Champions League semi-finals. Expect at 2330.
SOCCER: Valencia hold a press conference as they prepare to meet in the first leg of the UEFA Europa League semi-finals. Expect at 1900.
SOCCER: Chelsea talk ahead of facing Eintracht Frankfurt in the first leg of the UEFA Europa League semi-finals. Expect at 1930.
TENNIS: Highlights from the ATP World Tour 250 series Millennium Estoril Open in Estoril, Portugal.
BASKETBALL: Highlights from Game 6 of Euroleague's Playoffs. Expect at 2000.
SOCCER: ''Hot-headed'' Neymar has learnt his lesson, says Dani Alves after fan incident. Already moved.
SOCCER: File - Iker Casillas suffers heart attack, being treated in hospital. Already moved.
VIRAL (TENNIS): Dust storm causes havoc at Estoril Open. Already moved.
ATHLETICS: Semenya's lawyer 'extremely disappointed' after CAS ruling on landmark testosterone case. Already moved.
ATHLETICS: Sports scientist defends Semenya following CAS ruling on testosterone case. Already moved.
********
Here are the provisional prospects for SNTV's Thursday 2nd May 2019
SOCCER: Reaction after Arsenal and Valencia meet in the first leg of the UEFA Europa League semi-finals.
SOCCER: Reaction after Eintracht Frankfurt and Chelsea meet in the first leg of the UEFA Europa League semi-finals.
SOCCER: Juventus press conference ahead of their Serie A match against Torino.
SOCCER: Bayern Munich talk ahead of hosting Hannover in the Bundesliga.
SOCCER: AFCON referees, 56 referees who will officiate African Cup of Nations to be held in Egypt hold a  training camp in Rabat.
SOCCER: Highlights from the Arabian Gulf League, Al-Jazira VS Al-Wahda.
TENNIS: Highlights from the ATP World Tour 250 series Millennium Estoril Open in Estoril, Portugal.
MOTOGP: Preview from the Gran Premio de Espana in Jerez, Spain.
GOLF: First round action from the European Tour, China Open in Shenzhen, China.
GOLF (PGA): Wells Fargo Championship, Quail Hollow Club, Charlotte, North Carolina, USA.
GOLF (LPGA): LPGA MEDIHEAL Championship, Lake Merced Golf Club, Daly City, California, USA.
CYCLING: Highlights from the Tour de Romandie in France.
CYCLING: Highlights from stage 1 of the Tour de Yorkshire, Doncaster To Selby, UK.
CRICKET: Preview ahead of Ireland v England in Dublin.
ICE HOCKEY (NHL): Colorado Avalanche v San Jose Sharks, 2019 Stanley Cup Playoffs Second Round Game 4.
ICE HOCKEY (NHL): Columbus Blue Jackets v Boston Bruins, 2019 Stanley Cup Playoffs Second Round Game 4
BASKETBALL (NBA): Philadelphia 76ers v Toronto Raptors, NBA Playoffs Second Round, Game 3.
BASKETBALL (NBA): Reaction following Philadelphia 76ers v. Toronto Raptors, NBA Playoffs Second Round, Game 3.
BASEBALL (MLB): Minnesota Twins v Houston Astros.
Last Updated : May 2, 2019, 7:26 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.