ETV Bharat / bharat

'భారత ఆహార రంగంలో యూఏఈ పెట్టుబడులు' - మెగా ఫుడ్​ పార్కుల్లో 5 బిలియన్​ డాలర్ల పెట్టుబడులు

యూఏఈకి చెందిన సంస్థలు భారత ఆహార రంగంలో 7 బిలియన్​ డాలర్ల మేర పెట్టుబడులు పెడతాయని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్​ గోయల్​ వెల్లడించారు. ఎమ్మార్​ గ్రూప్​ నేతృత్వంలోని అక్కడి సంస్థలు వివిధ ప్రాజెక్టుల కింద ఈ మొత్తం వెచ్చించనున్నట్లు తెలిపారు.

'భారత ఆహార రంగంలో యూఏఈ పెట్టుబడులు'
author img

By

Published : Oct 17, 2019, 7:13 AM IST

భారత ఆహార రంగంలో 7 బిలియన్ డాలర్ల మేర యూఏఈకి చెందిన సంస్థలు పెట్టుబడులు పెట్టనున్నట్లు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. యూఏఈ-భారత్ ఫుడ్ కారిడార్ ప్రాజెక్టులో భాగంగా వచ్చే మూడేళ్లలో ఈ పెట్టుబడులు ఉంటాయని ఆయన ఓ న్యూస్​ ఛానల్​కు తెలిపారు.

దుబాయ్​కి చెందిన ఎమ్మార్ గ్రూప్ నేతృత్వంలోని యూఏఈ సంస్థలు భారత్​లోని వేర్వేరు నగరాల్లో ఉన్న మెగా ఫుడ్ పార్కుల్లో 5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నాయని పేర్కొన్నారు. కాంట్రాక్ట్ ఫార్మింగ్ కింద మరో 2 బిలియన్ డాలర్ల పెట్టుబడులను అగ్రో కమోడిటీస్, సంబంధిత మౌలిక వసతుల కల్పనకు వెచ్చిస్తాయని వివరించారు.

భారత్​లో పెట్టుబడులు పెట్టే సంస్థల వివరాలను తర్వాత వెల్లడిస్తామన్న ఎమ్మార్ గ్రూపు తాము అన్ని సంస్థల పెట్టుబడులను సమన్వయం చేస్తామని పేర్కొంది. భారత ప్రభుత్వం పాదుర్​లో ఏర్పాటు చేసిన సమగ్ర పెట్రోలియం నిల్వల కేంద్రం స్ఫూర్తిగా.. యూఏఈ ఆహార భద్రత కోసం ఈ పెట్టుబడులు పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు ఎమ్మార్ సంస్థ వెల్లడించింది. ఆహార రంగంలో యూఏఈ పెట్టే పెట్టుబడులతో భారత రైతుల పంటలకు మెరుగైన ధరలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు.

RESTRICTION SUMMARY: UTAH HIGHWAY PATROL
SHOTLIST:
UTAH HIGHWAY PATROL - MUST CREDIT
Centerville, Utah - 16 October 2019
++NIGHT SHOT++
1. Dashcam video view of Utah Highway Patrol trooper running up toward train tracks and helping man from a vehicle as a train approaches, train then crashes into car
STORYLINE:
A Utah trooper is being praised as a hero after saving a man stranded on train tracks.
A dashcam video tweeted by the Utah Highway Patrol shows officer Ruben Correa running toward a car that had crashed Wednesday morning on the train tracks and pulling the driver out minutes before a train barrels into the car.
The men jumped away from the car just as the train hit it at full speed. Nobody was injured.
Utah Highway Patrol Colonel Michael Rapich called Correa's actions "heroic" and said they are grateful for the save.
The incident caused traffic for a few hours on Interstate 15 and caused delays in FrontRunner train service.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.