ETV Bharat / bharat

సియాచిన్​: మంచు చరియలు పడి ఇద్దరు సైనికులు బలి

భారత్- పాక్ సరిహద్దు ప్రాంతమైన సియాచిన్ లో మంచు తుపాను విరుచుకుపడి ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. పెట్రోలింగ్​ నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపట్టింది. హెలికాప్టర్ సహాయంతో సైనికులను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇద్దరు మరణించారు.

author img

By

Published : Dec 1, 2019, 5:18 AM IST

siachin
మంచు తుపాను విరుచుకుపడి ఇద్దరు సైనికులు బలి

ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న భారత సైనిక స్థావరం సియాచిన్​లో ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ సియాచిన్​లో గస్తీ విధుల్లో ఉన్న సైనికులపైకి మంచు తుపాను విరుచుకుపడి ఈ ప్రమాదం జరిగింది.

సముద్ర మట్టానికీ దాదాపు 18వేల అడుగుల ఎత్తున శనివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగిన వెంటనే సహాయక బృందం రంగంలోకి దిగింది. మంచు చరియల కింద చిక్కుకున్న సైనికుల్ని గుర్తించి, బయటకు తీసుకువచ్చింది. వారిని అక్కడి నుంచి సైనిక హెలికాఫ్టర్లలో తరలించినా ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయారని అధికార వర్గాలు తెలిపాయి.

నవంబరు 18న ఇదే తరహాలో మంచుతుపాను నలుగురు సైనికులు సహా ఆరుగురిని పొట్టన పెట్టుకుంది. సియాచిన్​లో ఉష్ణోగ్రత మైనస్​ 60డిగ్రీల సెల్సియస్​ వరకు పడిపోతూ ఉంటుంది. హిమపాతం కారణంగా లద్దాఖ్​ సహా కశ్మీర్​లోని అనేక చోట్ల ఉష్ణోగ్రతలు సున్నా జిగ్రీల కంటే తక్కువ నమోదయ్యాయి.

ఇదీ చూడండి : యువ వైద్యురాలి హత్యపై దిల్లీలోనూ ఆందోళనలు

RESTRICTION SUMMARY: PART NO ACCESS MALTA
SHOTLIST:
++CLIENTS PLEASE ALSO SEE 'MALTA BUSINESSMAN', STORY NUMBER 4242445, CURRENTLY RUNNING ON MEDIAPORT++
PBS MALTA – NO ACCESS MALTA
ARCHIVE: Valletta - 20 November 2019
1. Various of yacht "Gio" belonging to Maltese businessman Yorgen Fenech
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
ARCHIVE: Valletta - 20 November 2019
2. Various STILLS showing police aboard the yacht "Gio" after it was intercepted on a course for Sicily by the Maltese military and forced back to Portomaso in Malta
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
ARCHIVE: Valletta - 4 April 2016
3. Various STILLS showing Maltese investigative journalist Daphne Caruana Galizia, who was killed by a car bomb in Malta on 16 October 2017
STORYLINE:
Maltese prosecutors on Saturday charged a prominent local businessman as being an accomplice to the murder of anti-corruption journalist Daphne Caruana Galizia in a 2017 car bombing on Malta.
  
Yorgen Fenech, a Maltese hotelier and director of the Maltese power company, was also charged in the evening courtroom hearing with being an accomplice to causing the explosion that killed the 53-year-old reporter as she drove near her home.
  
Magistrate Audrey Demicoli asked Fenech to enter pleas.
He replied that he was pleading innocent, and he was remanded in custody.
  
The reporter’s family has alleged that Fenech has ties to close associates of the Prime Minister Joseph Muscat.
  
It wasn’t immediately clear if Muscat might resign amid increasing calls by citizens on the island for him to step down.
  
Caruana Galizia wrote shortly before her death that corruption was everywhere in political and business circles in the tiny EU nation.
  
An alleged go-between in the bombing has received immunity from prosecution for alerting authorities to Fenech’s purported involvement.
  
Three men have been in jail as the alleged bombers, but no trial date for them has been set.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.