జమ్ముకశ్మీర్ కుల్గాం జిల్లాలో భద్రతా దళాలు-ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. ప్రస్తుతం చిన్‌గామ్‌లో ఇరువురి మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి.
భద్రతా దళాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం - encounter updates
![భద్రతా దళాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం militancy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9118786-771-9118786-1602280544351.jpg?imwidth=3840)
భద్రతా దళాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
08:00 October 10
ఇద్దరు ఉగ్రవాదులు హతం
08:00 October 10
ఇద్దరు ఉగ్రవాదులు హతం
జమ్ముకశ్మీర్ కుల్గాం జిల్లాలో భద్రతా దళాలు-ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. ప్రస్తుతం చిన్‌గామ్‌లో ఇరువురి మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి.
Last Updated : Oct 10, 2020, 8:35 AM IST