ETV Bharat / bharat

కశ్మీర్​లో ఎన్​కౌంటర్- ఇద్దరు ఉగ్రవాదులు హతం - gunfight between militants and security forces

జమ్ముకశ్మీర్​ షోపియన్​ జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుపెట్టింది భారత సైన్యం​. డైరూ ప్రాంతంలో ముష్కరుల సమాచారం తెలుసుకున్న భద్రతా సిబ్బంది.. గాలింపు చర్యలు చేపట్టి హతమార్చారు.

Two militants killed encounter with security forces in J-K's Shopian
జమ్మకశ్మీర్​లో ఎన్​కౌంటర్​.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
author img

By

Published : Apr 17, 2020, 11:33 AM IST

జమ్ముకశ్మీర్​ షోపియన్​ జిల్లాలో శుక్రవారం భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. షాపియన్​లోని డైరూ ప్రాంతంలో ముష్కరులు ఉన్నట్లు పక్కా సమాచారం అందగా.. గాలింపు చర్యలు​ చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులు జరపడం వల్ల ఎన్​కౌంటర్​ చేయాల్సి వచ్చిందని తెలిపారు. చనిపోయిన వారు ఏ సంస్థకు చెందినవారనేది తెలియాల్సి ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.