జమ్ముకశ్మీర్‌లోని సంగం బిజ్బిహారాలో పోలీసులు ముష్కరులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమైనట్లు అధికారులు తెలిపారు. ఘటనా స్థలం నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
కశ్మీర్లో ఇద్దరు లష్కరేతోయిబా ఉగ్రవాదులు హతం - bijbehar klatest news
జమ్ముకశ్మీర్ సంగమ్లో పోలీసులకు ఉగ్రవాదులకు మధ్య ఇవాళ వేకువజామున ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు లష్కరే తోయిబా ముష్కరులు హతమైనట్లు అధికారులు తెలిపారు.
కశ్మీర్లో ఇద్దరు లష్కరేతోయిబా ఉగ్రవాదులు హతం
జమ్ముకశ్మీర్‌లోని సంగం బిజ్బిహారాలో పోలీసులు ముష్కరులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమైనట్లు అధికారులు తెలిపారు. ఘటనా స్థలం నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
Last Updated : Mar 2, 2020, 3:32 AM IST