ETV Bharat / bharat

'ముమ్మారు తలాక్ బిల్లు సుప్రీం తీర్పు అనుసరించే'

మహిళల రక్షణ కోసం నూతనంగా రూపొందించిన ముమ్మారు తలాక్​ బిల్లుపై లోక్​సభలో చర్చ నడుస్తోంది. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల ఐదో రోజు ఈ బిల్లును ప్రవేశపెట్టింది కేంద్రం. యూపీఏ సహా విపక్షాలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

''మహిళలకు న్యాయం రాజ్యాంగంలోని మూల సిద్ధాంతం''
author img

By

Published : Jul 25, 2019, 2:57 PM IST

Updated : Jul 25, 2019, 3:15 PM IST

లోక్​సభలో ముమ్మారు తలాక్​ బిల్లుపై సుదీర్ఘ చర్చ నడుస్తోంది. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ఎలాగైనా ఈ బిల్లును ఆమోదించుకోవాలని చూస్తోంది కేంద్రం. అవసరమైతే సమావేశాలను పొడిగించే యోచనలోనూ ఉంది.

సుప్రీం కోర్టు ఆదేశాల మేరకే.. ముమ్మారు తలాక్​ బిల్లును ప్రభుత్వం తీసుకొచ్చినట్లు స్పష్టం చేశారు కేంద్ర మంత్రి రవిశంకర్​ ప్రసాద్​.2017 జనవరి తర్వాత తలాక్​పై దేశవ్యాప్తంగా 574 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. అదే ఏడాది ఆగస్టులో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత.. 345 కేసులు నమోదైనట్లు మీడియో నివేదికలు వెల్లడించాయని సభకు తెలిపారు రవిశంకర్​. లింగ సమానత్వం, సామాజిక న్యాయం భారత రాజ్యాంగం మూల సూత్రాలని బిల్లు ఆవశ్యకతను సభకు వివరించారు రవిశంకర్​.

ముస్లిం మహిళల బిల్లు 2019 ప్రకారం తక్షణ ముమ్మారు తలాక్ చట్టవిరుద్ధం. ఈ చట్టం భర్తకు మూడేళ్ల శిక్ష విధించాలని స్పష్టం చేస్తుంది.

లోక్​సభలో మాట్లాడుతున్న రవిశంకర్ ప్రసాద్​

''2017 జనవరి నుంచి 574 తలాక్​ కేసులు నమోదైనట్లు మీడియా నివేదికలు వెల్లడించాయి. 2017 ఆగస్టులో సుప్రీంకోర్టు తీర్పు తర్వాతే 345 కేసులు నమోదయ్యాయి. ప్రపంచంలోని 20 దేశాలు ముమ్మారు తలాక్‌ని నిషేధించాయి. లౌకికరాజ్యమైన భారత్‌ ఎందుకు ఆ పని చేయకూడదు. తప్పకుండా చేయాలి. సుప్రీంకోర్టు కూడా ముమ్మారు తలాక్‌ను తప్పు పట్టింది. ప్రధాన న్యాయమూర్తి.. చట్టం చేయాలని చెప్పారు. బాధిత మహిళలు సుప్రీంకోర్టు తీర్పును ఇంట్లో పెట్టుకోవాలా..? లింగ సమానత్వం, మహిళలకు న్యాయం భారత రాజ్యాంగంలోని మూల సిద్ధాంతమని అంతా అర్థం చేసుకోవాలి.''

- రవిశంకర్​ ప్రసాద్​, కేంద్ర న్యాయశాఖ మంత్రి

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, excluding social. Available worldwide excluding China, Italy, Spain, the UK and Ireland. Scheduled news bulletins only. If using on digital channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies, and all clips must be removed after the usage period. Max use 90 seconds per match. Use only during the period starting 2 hours after the relevant match and ending 72 hours after the final whistle. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Red Bull Arena, Harrison, New Jersey, USA - 25th July 2019
Fiorentina(PURPLE) vs Benfica(RED),
1. 00:00 Walkout
First half:
2. 00:07 BENFICA GOAL - Haris Seferovic scores in the 9th minute, 1-0 Benfica
3. 00:30 Replay
4. 00:37 FIORENTINA GOAL - Duan Vlahovic equalises in the 29th minute, 1-1
5. 01:04 Replay
Second half:
6. 01:20 Benfica chance - Rafa Silva's curling shot comes close in the 54th minute
7. 01:35 BENFICA GOAL - Caio scores the winning goal in the 90+3rd minute, 2-1 Benfica
8. 02:15 Replays
9. 02:30 Full time whistle
SOURCE: Relevant Sports LLC
DURATION: 02:48
STORYLINE:
Benfica scored late to beat Fiorentina 2-1 in the International Champions Cup in New Jersey on Thursday.
Haris Seferovic gave Benfica the lead on 9 minutes but Duan Vlahovic equalised to keep it 1-1 at half time.
Rafa Silva then scored the winner in injury time to give the Portuguese outfit a dramatic finish.
Last Updated : Jul 25, 2019, 3:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.