ETV Bharat / bharat

'సీఎం పదవికి దూరం- రాజకీయాల్లో మార్పే లక్ష్యం' - today tamil super star rajanikanth to be announce of party launch

rajani
సూపర్​స్టార్ రజనీ పార్టీ ప్రకటన
author img

By

Published : Mar 12, 2020, 8:32 AM IST

Updated : Mar 12, 2020, 11:04 AM IST

11:01 March 12

2017నాటి ప్రసంగాన్ని గుర్తు చేసిన రజనీ

ఒక విషయంలో అసంతృప్తిగా ఉన్నా అన్న వ్యాఖ్యలపై రజనీకాంత్‌ వివరణ

నాయకుడు చెప్పిన మాట వినేవాళ్లు కార్యకర్తలు: రజనీకాంత్‌

2017లోనే నాకు పదవులపై వ్యామోహం లేదని చెప్పా: రజనీకాంత్‌

గతంలో అన్న మాటలు డిజిటల్ తెరపై ప్రసారం చేసిన రజనీకాంత్‌

10:50 March 12

నిజాయతీపరులకే పదవులు

ప్రజల మనసులో ప్రేమ, నీతి, నిజాయతీ ఉన్నవాళ్లకే సీఎం స్థానం: రజనీ

నేను పార్టీలో అధ్యక్షుడిగా మాత్రమే ఉంటా: రజనీకాంత్‌

రాజకీయాల్లో విద్యా ప్రమాణాలు, వయస్సు కూడా ముఖ్యమే: రజనీకాంత్‌

పార్టీ అధ్యక్షుడికి ప్రభుత్వంలో ఎలాంటి పాత్ర ఉండకూడదు: రజనీకాంత్‌

ప్రజలు మార్పు కోరుకుంటున్నారు: రజనీకాంత్‌

10:46 March 12

'సీఎం పదవిపై వ్యామోహం లేదు'

సీఎం పదవిపై నాకు వ్యామోహం లేదు: రజనీకాంత్‌

నా పార్టీలో 65 శాతం యువకులకే అవకాశం: రజనీకాంత్‌

10:43 March 12

'రాజకీయాల్లో మార్పు రావాలి'

నటుడు రజనీకాంత్‌ మీడియా సమావేశం

నేను ఒక విషయంలో అసంతృప్తితో ఉన్నాను: రజనీకాంత్‌

నా అసంతృప్తి విషయంపై చాలా ఊహాగానాలు ఉన్నాయి: రజనీకాంత్‌

ఊహాగానాలపై ప్రస్తుతం స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా: రజనీకాంత్‌

1996కి ముందు ఏనాడూ రాజకీయాల గురించి ఆలోచించలేదు: రజనీకాంత్‌

ప్రజలు నన్ను ఎప్పుడు అడిగినా దేవుడి దయ అని చెప్పాను: రజనీకాంత్‌

రెండేళ్లక్రితం రాజకీయాల్లోకి వస్తానని మొదటిసారిగా చెప్పా: రజనీకాంత్‌

వ్యవస్థను సరిచేయకుండా మార్పు రావాలని కోరుకోవడం సరికాదు: రజనీకాంత్‌

2016-17లో రాష్ట్రంలో రాజకీయ సుస్థిరత లోపించింది: రజనీకాంత్‌

తమిళనాడు రాజకీయాలను బాగా విశ్లేషించా: రజనీకాంత్‌

మంచివాళ్లు రాజకీయాల్లోకి రావట్లేదు: రజనీకాంత్‌

అధికారంలోకి వచ్చాక ఎన్నికల్లో కష్టపడ్డవారికి కాకుండా వేరేవారికి ఆ పదవులు వస్తున్నాయి: రజనీకాంత్‌

60 నుంచి 65 శాతం పార్టీలో 50 ఏళ్ల లోపువారికే అవకాశం: రజనీకాంత్

10:32 March 12

చెన్నైలోని హోటల్ లీలా ప్యాలెస్​లో అభిమానులతో సమావేశమయ్యారు సూపర్​స్టార్​ రజనీకాంత్. అభిమానులను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. ఈ సమావేశంలో రాజకీయ అరంగేట్రంపై ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం.

10:12 March 12

చెన్నైలోని తన నివాసం వద్ద గుమిగూడిన అభిమానులకు అభివాదం చేశారు రజనీకాంత్. కాసేపట్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించనున్నారు. రాజకీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించి కీలక ప్రకటన చేసే అవకాశముంది. 

08:16 March 12

  • నేడు తమిళ సూపర్​స్టార్ రజనీకాంత్ కీలక ప్రకటన చేసే అవకాశం
  • తన అభిమాన సంఘం రజనీ మక్కళ్ మండ్రం(ఆర్​ఎంఎం) జిల్లా కార్యదర్శులతో భేటీ కానున్న రజనీ
  • వారం క్రితం చెన్నైలో ఆర్ఎంఎం జిల్లా కార్యదర్శులతో భేటీ అయిన రజనీ
  • ఇవాళ తుది సమాలోచన తర్వాత రజనీ కీలక ప్రకటన చేసే అవకాశం
  • శాసనసభ ఎన్నికల్లో కచ్చితంగా బరిలోకి దిగుతామని రజనీ వ్యాఖ్యానించినట్టు సమాచారం
  • సీఎం అభ్యర్థిగా తాను ఉండనని ఆర్ఎంఎం నిర్వాహకులతో స్పష్టం చేసిన రజనీ
  • పార్టీ ప్రారంభం, శాసనసభ ఎన్నికల అంశమై కీలక విషయాలపై చర్చించాలని ఆర్ఎంఎం జిల్లా కార్యదర్శులకు వర్తమానం
  • ఆర్ఎంఎం నిర్వాహకులతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడనున్న రజనీ
  • ఏప్రిల్ 14న రజనీ తన పార్టీ పేరు ప్రకటిస్తారని గతంలో ప్రకటించిన ఆయన సన్నిహితుడు తమిళరువి మణియన్
  • రజనీ చెప్పబోయే విషయం కోసం ఆసక్తితో ఆర్ఎంఎం నిర్వాహకులు, అభిమానులు
  • రాజకీయ వర్గాలో ఉత్కంఠ రేపుతోన్న రజనీ వ్యవహారం

Last Updated : Mar 12, 2020, 11:04 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.