ETV Bharat / bharat

యముడికి పోలీసుల లేఖ... కారణమిదే...

కరోనాపై పోరులో ప్రజలను రక్షించేందుకు ఆహర్నిశలు కృషి చేస్తూ.. ప్రాణాలు కోల్పోతున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలో తమిళనాడు పోలీసులు వినూత్న ఆలోచన చేశారు. తమ జీవితకాలాన్ని పెంచాలని నేరుగా యముడికే అర్జీ పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

TN Cop writes letter to Yamadharma
ఆయుష్షు పెంచాలని 'యముడి'కి పోలీసుల లేఖ
author img

By

Published : Aug 26, 2020, 5:51 PM IST

కరోనా మహమ్మారి కట్టడికి పోలీసులు ముందుడి పోరాడుతున్నారు. వైరస్​ బారిన పడి ఇప్పటికే చాలా మంది యోధులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో తమిళనాడు మథురైకి చెందిన పోలీసులు.. తమ ఆయుష్షు పెంచాలని ఏకంగా యముడికే లేఖ రాశారు. ప్రస్తుతం ఈ లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

TN Cop writes letter to Yamadharma
పోలీసుల లేఖ

"మేం ఏ బాధలో ఉన్నా.. ప్రజల జీవితాన్ని కాపాడటమే మా అంతిమ లక్ష్యం. కాబట్టి మా జీవితకాలాన్ని దయాగుణంతో పొడిగించమని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం. మా బాధ్యతలను నెరవేర్చామని అనుకుంటే.. ఈ దేశానికి ఉపయోగపడే మరణం మాకు ఉందని భరోసా ఇవ్వండి. అలాంటి మరణమే మాకు కావాలి. ఈ లేఖ స్వీకరించిన తర్వాత పోలీసుల మరణాలపై మీరు కొంత దయ చూపిస్తారని నమ్ముతున్నాం."

- యముడికి పోలీసుల లేఖ

యముడితో ఎలాంటి సంబంధం ఉండకూడదని కోరుకునే ఓ పోలీసు అధికారి రాస్తున్నట్లు చివర్లో పేర్కొన్నారు.

ఇదీ చూడండి: భర్త సొమ్ముపై మొదటి భార్యకే అర్హత: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.