బంగాల్లో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)- భాజపా కార్యకర్తల మధ్య ఘర్షణలు ఎక్కువవుతున్నాయి. తాజాగా ఉత్తర 24 పరగణాల జిల్లాలో భాజపా కార్యకర్తలపై టీఎంసీ సభ్యులు దాడి చేశారు. అంపన్ తుపాను సహాయక చర్యల్లో అవినీతి ఆరోపణలు, కార్యకర్తలపై పోలీసుల వేధింపులు సహా ఇతర అంశాలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టింది భాజపా. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులపై టీఎంసీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు.
-
West Bengal: TMC workers allegedly attacked BJP workers who were taking out a protest march against alleged corruption in Ambhan relief distribution, alleged harassment of BJP workers by police & other issues, in Jagatdal of North 24 Parganas district earlier today. pic.twitter.com/ZI1zx70MuG
— ANI (@ANI) July 18, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">West Bengal: TMC workers allegedly attacked BJP workers who were taking out a protest march against alleged corruption in Ambhan relief distribution, alleged harassment of BJP workers by police & other issues, in Jagatdal of North 24 Parganas district earlier today. pic.twitter.com/ZI1zx70MuG
— ANI (@ANI) July 18, 2020West Bengal: TMC workers allegedly attacked BJP workers who were taking out a protest march against alleged corruption in Ambhan relief distribution, alleged harassment of BJP workers by police & other issues, in Jagatdal of North 24 Parganas district earlier today. pic.twitter.com/ZI1zx70MuG
— ANI (@ANI) July 18, 2020
ఈ ఘటనలో అనేకమంది గాయపడ్డారని బైరక్పుర్ భాజపా ఎంపీ అర్జున్ సింగ్ తెలిపారు. మొబైల్ ఫోన్లు, వాహనాలను తమ నుంచి లాక్కున్నారని ఆరోపించారు.
ఇదీ చూడండి:- దీదీ సర్కార్ రద్దుకు భాజపా డిమాండ్