ETV Bharat / bharat

బంగాల్​ సెమీ ఫైనల్​లో దీదీ క్లీన్ స్వీప్​- భాజపాకు షాక్

పశ్చిమ బంగలో మూడు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో విజయకేతనం ఎగరేసింది అధికార తృణమూల్​ కాంగ్రెస్​ పార్టీ. కలియాగంజ్​, ఖరగ్​పుర్​, కరింపుర్​లో ప్రత్యర్థి భాజపా అభ్యర్థులపై భారీ మెజారిటీతో విజయం సాధించింది. ఎన్​ఆర్​సీ అమలుపై ఏర్పడిన గందరగోళమే భాజపా ఓటమికి కారణమని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

author img

By

Published : Nov 28, 2019, 5:47 PM IST

TMC
బంగాల్​ సెమీ ఫైనల్​లో దీదీ క్లీన్ స్వీప్​- భాజపా షాక్

పశ్చిమ బంగలో ఇటీవల జరిగిన మూడు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో భాజపాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మూడు చోట్ల ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులను చిత్తు చేస్తూ.. భారీ మెజారిటీతో క్లీన్​ స్వీప్​ చేసింది అధికార తృణమూల్ కాంగ్రెస్​.

భారీ మెజారిటీతో...

ఉప ఎన్నికల ఫలితాల్లో మొదట వెలువడిన కలియాగంజ్​ స్థానంలో టీఎంసీ తరఫున బరిలో నిలిచిన అభ్యర్థి తపన్​ దేవ్​ సిన్హా విజయం సాధించారు. భాజపా అభ్యర్థి కమల్​ చంద్ర సర్కార్​పై 2,418 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.

కరింపుర్​ స్థానంలో భాజపాపై సుమారు 24,073 ఓట్ల ఆధిక్యంతో టీఎంసీ అభ్యర్థి బిమలెందు సిన్హా గెలుపొందారు.

ఖరగ్​పుర్​ సరద్​ స్థానంలో భాజపా అభ్యర్థి ప్రదిప్​ సర్కార్​పై టీఎంసీ అభ్యర్థి ప్రేమచంద్ర ఝా సుమారు 20,788 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

భాజపా పట్టున్న స్థానాల్లోనూ..

సార్వత్రిక ఎన్నికల్లో భాజపా గెలుపొందిన రాయ్​గంజ్​ లోక్​సభ నియోజకవర్గ పరిధిలోనిదే కలియాగంజ్​. ఎంపీ స్థానాన్ని గెలుచుకున్నప్పటికీ.. ఉప ఎన్నికల్లో ఘోరంగా పరాజయం పాలైంది భాజపా. గతంలో ఈ సీటు కాంగ్రెస్​ చేతిలో ఉండేది.

ఖరగ్​పుర్​ సదర్​ స్థానంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు దిలిప్​ ఘోష్​ ఎమ్మెల్యేగా చేశారు. ఆయన మెదినిపుర్​ స్థానం నుంచి లోక్​సభకు ఎన్నికవటం వల్ల ఖాళీ ఏర్పడింది. భాజపాకు కంచుకోటగా ఉన్న ఈ స్థానంలోనూ టీఎంసీ విజయం సాధించటం ఆ పార్టీకి మింగుడుపడని విషయం.

కరింపుర్​ ఎమ్మెల్యే, టీఎంసీ నేత మోహువా మిత్రా లోక్​సభకు ఎన్నికైన నేపథ్యంలో ఇక్కడ ఉప ఎన్నికలు వచ్చాయి. అయితే .. ఆ స్థానాన్ని తిరిగి దక్కించుకుంది టీఎంసీ.

భాజపా అహంకారానికి సరైన సమాధానం: మమత

"అహంకార ధోరణితో రాష్ట్ర ప్రజలను అవమానించే భాజపాకు ఎన్నికల ఫలితాలే సరైన సమాధానం" అని పేర్కొన్నారు బంగాల్​ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ. ఉప ఎన్నికల విజయాన్ని బంగాల్​ ప్రజలకు అంకితమిస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్​, సీపీఎం తమ పార్టీలను బలపర్చుకోవాల్సింది పోయి.. భాజపాకు వంతపాడుతున్నాయని ఆరోపించారు.

ఎన్​ఆర్​సీపై గందరగోళంతోనే..

బంగాల్​లో ఎన్​ఆర్​సీని అమలు చేసే అంశంపై ఏర్పడిన గందరగోళం కారణంగానే భాజపా ఓటమి చెందిందని పార్టీ తరఫున పోటీ చేసిన ఓ అభ్యర్థి పేర్కొన్నారు. ఉప ఎన్నికల ఫలితాల ప్రభావం రాష్ట్ర రాజకీయాలపై ఉండదని విశ్లేషించారు. ఓటమిపై ఆత్మపరిశీలన చేసుకుంటామని తెలిపారు భాజపా బంగాల్​ అధ్యక్షుడు దిలీప్​ ఘోష్​. సాధారణంగా ఉప ఎన్నికల్లో అధికారంలో ఉన్నవారే గెలుస్తారని చెప్పారు.

ఇదీ చూడండి: బంగాల్​ బరి: సెమీఫైనల్​పై మోదీ, దీదీ గురి!

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
TV CLIPS ARE CLEARED FOR MEDIA BROADCAST AND/OR INTERNET USE IN CONJUNCTION WITH THIS STORY ONLY.  NO RE-SALE. NO ARCHIVE.
COMMERCIAL MUSIC, MUSIC VIDEO AND OR PERFORMANCES, MUST BE CLEARED ACCORDING TO YOUR OWN LOCAL MUSIC PERFORMANCE AND COPYRIGHT AGREEMENTS WITH YOUR APPLICABLE COLLECTING SOCIETY.  
COUNTRY MUSIC ASSOCIATION/ABC
1. TV clip - "CMA Country Christmas"
ASSOCIATED PRESS
Nashville, Tennessee, 25 September 2019
2. SOUNDBITE (English) Trisha Yearwood, recording artist - on first time hosting the "CMA Country Christmas" special:
"Well, I mean, I wish I would have asked Reba about the quick change, because that's my biggest nightmare. Like, I'm not, I'm not worried about the songs. I'm not really worried about the teleprompter or introducing people. I'm really worried about getting all the clothes on. But I'm honored. You know, I… Reba is such a pro. Nobody does it better than her. And Jennifer Nettles has done an amazing job hosting this show as well. I've been on the show several times. But to get to host is really an honor. And I'm a little nervous, but it's gonna be okay."
COUNTRY MUSIC ASSOCIATION/ABC
3. TV clip - "CMA Country Christmas"
ASSOCIATED PRESS
Nashville, Tennessee, 25 September 2019
4. SOUNDBITE (English) Hillary Scott, recording artist, Lady Antebellum - on the intersection of country music and Christmas music:
"Yeah, I feel like I mean, country music just to me is is just about real life and real experiences, real emotions and family and friends and having a great time and what better time of the year is there than Christmas? And so I feel like it truly does go hand-in-hand. And so it's fun to be able to be here with all of our friends in country music, some outside of the genre too, which is awesome, amazing artists and friends that are here. So, I think they do. They really match, mesh well together and go hand in hand. The food, too?"
SOUNDBITE (English) Dave Haywood, recording artist, Lady Antebellum:
"Am I right? It's like country music is like warm and cozy, just like Christmas, you know?"
COUNTRY MUSIC ASSOCIATION/ABC
5. TV clip - "CMA Country Christmas"
ASSOCIATED PRESS
Nashville, Tennessee, 25 September 2019
6. SOUNDBITE (English) Brett Young, recording artist - on the intersection of country music and Christmas music:
"But I think there is a sense of family and community in country music. There's that family element to Christmas and that, I think kind of in this case, draw the two together. I mean, there aren't a whole lot of genres that are quite as wholesome as ours, you know? And so I think I think there's something about that that draws the parallel."
COUNTRY MUSIC ASSOCIATION/ABC
7. TV clip - "CMA Country Christmas"
ASSOCIATED PRESS
Nashville, Tennessee, 25 September 2019
8. SOUNDBITE (English) Luke Smallbone, recording artist, for King and Country - on the drumming in "Little Drummer Boy":
"It's tribal. Tribal."
SOUNDBITE (English) Joel Smallbone, recording artist, for King and Country:
"It is the tribal thing in all of us innately, our ancient ancestors would be proud. But there's also this funny thing that when we came up with it, we were like, it's called 'The Little Drummer Boy' - how has no one ever just put a load of drums on 'The Little Drummer Boy'? And so we were just like the first ones to the party, I think. Fortunately."
COUNTRY MUSIC ASSOCIATION/ABC
9. TV clip - "CMA Country Christmas"
ASSOCIATED PRESS
Nashville, Tennessee, 25 September 2019
10. SOUNDBITE (English) CeCe Winans, recording artist - on country music and gospel's roots:
"It does. It does. A lot of your country artists, you know, came from church and they started out singing the hymns and and actually like country gospel, you know, and so it does all meet together. So I kind of feel at home, even though I'm not country."
COUNTRY MUSIC ASSOCIATION/ABC
11. TV clip - "CMA Country Christmas"
ASSOCIATED PRESS
Nashville, Tennessee, 25 September 2019
12. SOUNDBITE (English) Chris Young, recording artist - on singing the classics:
"You know, there's so many of these songs that really all of us have sung all of our lives, so that makes it a little bit easier knowing exactly what I want to do with it. But it also makes it a lot of fun. I mean, all of us have memories connected to these songs, not just with the season, the spirit of the season, but our families growing up singing them together. And I think that's one of the reasons why I love Christmas music so much and love getting to be a part of a night like this."
COUNTRY MUSIC ASSOCIATION/ABC
13. TV clip - "CMA Country Christmas"
STORYLINE:
TRISHA YEARWOOD, LADY ANTEBELLUM, CECE WINANS AND MORE BRING TOGETHER COUNTRY MUSIC AND CHRISTMAS SONGS
Country music and Christmas music go hand-in-hand, according to the stars of the "CMA Country Christmas" TV special airing on Tuesday, Dec. 3 on ABC in the U.S.
The annual Christmas special brings together country stars such as Lady Antebellum, Chris Young and Rascal Flatts, gospel and Christian artists like CeCe Winans and for King and Country, as well as pop stars like Tori Kelly.
Host Trisha Yearwood said she wished she asked for some tips about changing clothes from previous host Reba McEntire.
"I wish I would have asked Reba about the quick change, because that's my biggest nightmare," said Yearwood. "Like, I'm not, I'm not worried about the songs. I'm not really worried about the teleprompter or introducing people. I'm really worried about getting all the clothes on."
Hillary Scott of Lady Antebellum said the musical genres all fit together so well at Christmas time.
"Country music just to me is is just about real life and real experiences, real emotions and family and friends and having a great time and what better time of the year is there than Christmas," said Scott. Her bandmate, Dave Haywood, added: "It's like country music is like warm and cozy, just like Christmas, you know?"
Gospel legend Winans said she felt right at home among those country artists.
"A lot of your country artists, you know, came from church and they started out singing the hymns and and actually like country gospel, you know, and so it does all meet together," said Winans. "So I kind of feel at home, even though I'm not country."
For Chris Young, the familiarity of Christmas songs just made him think about home.
"All of us have memories connected to these songs, not just with the season, the spirit of the season, but our families growing up singing them together," said Young. "And I think that's one of the reasons why I love Christmas music so much and and love going to be a part of a night like this."
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.